
దీంతో తనకిష్టమైన సినిమాలను పక్కన పెట్టేసింది ఈ బ్యూటీ. అనుష్క సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కోట్లలో సంపాదించడమే కాదు.. ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా కూడా నిరూపించుకుంది. ఇప్పుడు బిజినెస్ ఎంటర్‌ప్రీన్యువర్‌గా కూడా రాణిస్తోంది. అలా ఓ రిపోర్ట్ ప్రకారం ఈమె ఇప్పటి వరకు 225 కోట్లు రూపాయలను సంపాదించింది. అలాంటి అనుష్క టీం ఇండియా స్టార్ క్రికెటర్తో ప్రేమలో పడింది. 2017లో ఈ స్టార్ క్రికెటర్ తో ఏడడుగులు వేసింది. ఇద్దరు పిల్లల తల్లిగా మారింది. దీంతో ఈమె ఫిల్మ్ కెరీర్ కాస్తా పక్కకు పోయింది. విరాట్ కోహ్లీని అతని షెడ్యూల్స్‌ను చూసుకోవడం.. దాంతో పాటే పిల్లలను ఆలనా పాలనా చూసుకోవడంలోనే అనుష్క బిజీ అయిపోయింది. ఈ మధ్యలో ఏదైన టైం ఉంటే.. తన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటోంది. అలా తనకు ఇష్టమైన సినిమాలను వదిలేసింది ఈ బ్యూటీ. దీంతో ఈమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండ్ ఫిల్మ్ అనలిస్టులు.. కోహ్లీతో ప్రేమ కోసం.. అనుష్క భారీ మూల్యమే చెల్లించింది అంటూ సోషల్ మీడియాలోనూ.. తమ ఆర్టికల్స్‌లోనూ కోట్ చేస్తున్నారు. హీరోయిన్‌గా కంటిన్యూ అయి ఉంటే.. తన స్టార్ డమ్ మరో రేంజ్‌కు వెళ్లేదేమో పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!
నోరు జారి జింక మాంసం తిన్నానని చెప్పిన నటి.. దెబ్బకు షాకిచ్చిన పోలీసులు
అంజనమ్మ చేతి ఆవకాయ.. ఆహా.. అమోఘం..