Viral: ఆమే నిలువెత్తు బంగారం.. ఇక ఎందులకు వరకట్నం.. రూ.31 లక్షలు తిరిగిచ్చేసిన వరుడు!
సమాజంలో వరకట్న వేధింపులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఎందరో వివాహితలు ఈ వేధింపులు తాళలేక.. పుట్టింట్లో బాధలు చెప్పుకోలేదక.. లోకాన్ని వీడుతున్నారు. ఇలాంటి తరుణంలో, ఓ యువకుడు జెంటిల్‌మెన్‌లా ప్రవర్తించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. పెళ్లి కానుకగా అత్తమామలు ఇచ్చిన…