Category: news daily

భారత్‌లో బ్రతకలేం.. బెంగళూరు టెకీ ఆవేదన..!

కాగితాలపై తమ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా.. ఇక్కడి జీవన ప్రమాణాలు చూస్తే, అసలు భారత్‌లో ఉండటం అవసరమా అనిపిస్తోందని ఆయన తన పోస్టులో రాశఆరు. మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వైద్యం…

పశువుల పాకలో వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా షాకింగ్‌ సీన్‌..!

విషయం స్థానికులకు చెప్పగా వారు అటవీ శాఖ అధికారులు, స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్.. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆపాము పాక లోపల నుంచి వేగంగా కొమ్మలపై నుంచి చెట్టు…

Payal Rajput: ఆ గాలిది ఏనాటి పుణ్యమో ఈ కాంతని స్పృశించింది.. ఫ్యాబులస్ పాయల్..

5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్‎లో డిప్లొమా చేసింది. అలాగే ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ…

భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో..! పాకిస్తాన్‌లో భయం భయం.. రేషన్ సిద్ధం చేసుకోవాలంటూ అక్కడి ప్రజలకు ఆదేశాలు

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని.. పాక్ ఆర్మీ భయాందోళనతో వణికిపోతోంది.. ఈ క్రమంలోనే LOC దగ్గర పాక్‌ బలగాలు పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. కుప్వారా…

Virat Kohli: నా రిటైర్మెంట్ వెనుక ఉన్నది వారే! టీ20 క్రికెట్‌కి గుడ్‌బై పై స్పందించిన కింగ్ కోహ్లీ

విరాట్ కోహ్లీ తన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన తీరుపై ఆయన ఎట్టకేలకు స్పందించాడు. జూన్ 2024లో వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న కొన్ని క్షణాల్లోనే కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే సమయంలో రోహిత్…

Video: బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి? ప్రాక్టీస్ సెషన్‌కు లేట్ గా వచ్చినందుకు MI బౌలర్ ను ఆటాడుకున్న రోహిత్ శర్మ

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య హై-స్టేక్స్ పోరుకు కొన్ని గంటల ముందు వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అది శిక్షణ సెషన్‌కు ఆలస్యంగా…

తండ్రి మృతదేహాన్ని రెండేళ్లుగా బెడ్‌రూమ్ వార్డ్‌రోబ్‌లో దాచిన కొడుకు.. పోలీసుల ఎంట్రీతో షాక్!

ఎవరైనా మరణించిన తర్వాత వారు చేసిన సేవలను స్మరించుకుంటూ అంతిమ సంస్కారాలు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేస్తుంటారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరేలా ఆచార, సంప్రదాయాలను బట్టి ఖననం లేదా హననం చేసి మిగతా కార్యక్రమాలు జరుపుతారు. అయితే ప్రపంచ…

లక్షా 35 వేల ఫోన్‌.. కేవలం రూ.21 వేలకే సొంతం చేసుకోండి! ఎలాగంటే..?

పలు ఈ కామర్స్‌ సంస్థలు స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్స్‌ ప్రకటిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ ఒక లక్షా 35 వేల విలువ కలిగిన ఫోన్‌ను కేవలం రూ.21 వేలకే అందించే సూపర్‌ క్రేజీ ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్‌ ఏంటి?…

Heat Waves: దేశంలో వడగాలుల మంట.. రాష్ట్రాలకు IMD వార్నింగ్​.. తెలంగాణాలో 21 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు యెల్లో…

IND vs ENG: గంభీర్‌కు మొదలైన తలనొప్పి.. ఇంగ్లండ్ పర్యటనకు ముందే ఆ ఇద్దరితో టెన్షన్.. ఎందుకంటే?

Gautam Gambhir: భారత ఆటగాళ్ళు ఐపీఎల్ 18వ సీజన్‌లో బిజీగా ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఆటగాళ్లకు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో సెలక్ట్ అయ్యేందుకు అత్యుత్తమ ఆటతో ఆకట్టుకోవాలని చూస్తున్నారు. కానీ, ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు…

IPL 2025: అంపైర్ కు మూట గట్టిగానే అందుతుంది! ఇషాన్ వివాదంపై బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన వీరూ భాయ్!

ఐపీఎల్ 2025లో జరిగిన 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో, సోషల్ మీడియా ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ…

Horoscope Today: వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2025): మేష రాశి వారికి వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభించే అవకాశముంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. మిథునరాశి వారికి ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం…

MLA Danam Nagender: కేసీఆర్‌ సభ సక్సెస్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 27న బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) నిర్వహించబోయే రజతోత్సవ సభ సక్సెస్ కాబోతోందని..కేసీఆర్‌ను చూసేందుకు జనాలు ఆశగా ఉన్నారని.. కేసీఆర్‌ సభకు భారీగా జనం…

నారీ నారీ నడుమ మురారీ.. ఒకే వేదికపై ఇద్దరిని మనువాడిన యువకుడు.. ఎక్కడో తెలుసా!

ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టి వార్తల్లో కెక్కిన కొమురంభీం జిల్లా కు చెందిన సూర్యదేవ్ వార్త గుర్తుంది కదా.. అంతా ఈజీగా ఎలా మర్చిపోతామంటారా.. సేమ్ టూ సేమ్ సూర్యదేవ్ స్టైల్ లోనే ఇద్దరు యువతులను…

పహల్గామ్‌ మిగిల్చిన విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు మాటలు..!

మంగళవారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు భూతల స్వర్గాన్ని నరకంగా మార్చారు. అడవులు, పర్వతాలతో చుట్టుముట్టిన ఈ పెద్ద గడ్డి మైదానంలో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కాల్పులు ప్రారంభమైన వెంటనే స్థానికులు భద్రత కోసం పారిపోయారు.…

పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేసింది. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. దేశంలో మళ్లీ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల దేశంలోని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేశాయి.…

ఆకాశం నవ్వుతుందట..! ఏప్రిల్ 25న చూస్తే ‘స్మైలీ ఫేస్’ హాయ్‌ చెబుతుంది కూడా..

అంతరిక్షంలో అప్పుడప్పుడు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. గ్రహాల అమరికల కారణంగా గతంలోకూడా ఇలాంటి అనేక దృగ్విషయాలు సంభవించాయి. అదేవిధంగా ఏప్రిల్ 25న, అంటే రేపు, ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ అద్భుతం కనువిందు చేయనుంది. అవును, రేపు, శుక్రుడు, శని, చంద్రవంక…

Akhanda 02: ఖండాలు దాటిన అఖండ 2.. కొత్త అప్‌డేట్ తో ఫ్యాన్స్ ఖుష్

అఖండ సీక్వెల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే రోజులో సినిమాను ప్లాన్ తీర్చి దిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి…

కోపంతోపాటు ఇలా అనిపిస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. అవన్నీ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలే..

బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. కొన్నిసార్లు ఇది కేవలం ఒక సాధారణ గడ్డ.. కొన్నిసార్లు మెదడులో క్యాన్సర్ కణితిగా కూడా ఏర్పడుతుంది.. మెదడు కణితులు తరచుగా ఆలస్యంగా గుర్తించబడతాయి. అప్పటికే ఈ వ్యాధి నయం కానిదిగా మారుతుంది. మెదడు…

Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట

సనాతన ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ ఆభరణాలతో నిండి ఉంటుంది. మహిళల జీవితంలో ఆభరణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అందరికీ తెలుసు. మహిళల ఆభరణాలను కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా లక్ష్మీ దేవి ఆశీర్వాదంగా కూడా…

Hit 3 Movie: హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్.. నాని ఏమన్నారంటే..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈసినిమాలో న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్…

TG EAPCET 2025 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

హైదరాబాద్‌, ఏప్రిల్ 24: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్‌ 2025 ఇంజినీరింగ్‌ అడ్మిట్‌ కార్డులను ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో…

Nikhil – Kavya : ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్.. ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారబ్బా?

గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు నిఖిల్ మళియక్కల్. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగు పెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు. సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన…

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2025): మేష రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉండే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. మేష…

రాత్రి పూట హాయిగా నిద్ర పట్టాలంటే.. వీటిని తప్పకుండా తినండి..!

మన ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరం సరిగ్గా పని చేయాలంటే రోజుకి కనీసం 7–8 గంటల నిద్ర అవసరం. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల చాలా మందికి…

ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ అగ్రనేతల కీలక భేటీ.. ప్రధాన చర్చ అదేనా?

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి ఎవరన్న దానిపై త్వరలో స్పష్టత రానుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బుధవారం(ఏప్రిల్ 16) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన…

Raw Garlic in Summer: వేసవిలో వీరు వెల్లుల్లి తిన్నారంటే బండి షెడ్డుకే.. మర్చిపోయి కూడా ముట్టుకోకూడదు

వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ వేసవిలో వీటిని తినవచ్చా లేదా? అనే విషయంలో చాలా మందికి అయోమయం ఉంటుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవిలో…

Papad: భోజనంలో అప్పడాలు లొట్టలేసుకుని తింటున్నారా? ఈ విషయం తెలిస్తే పరేషాన్‌ పక్కా..

గతంలో ఇంట్లోనే అప్పడాలు తయారు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం అందరూ దుకాణాల నుంచి అప్పడాలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో అప్పడాలు ప్రతి ఇంట్లో ప్రధాన ఆహారంగా ఉండేది. అది కూడా ఇంట్లో తయారుచేసిన అప్పడాలు కావడంతో ప్రతి రోజూ భోజనంలో తీసుకునేవారు.…

IPL Match Fixing: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ప్రమాదం.. సూత్రధారిగా హైదరాబాదీ..?

Bcci Alerts IPL Teams: ఐపీఎల్ (IPL) 2025 ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇంతలో, ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం, ఐపీఎల్ 18వ సీజన్‌ను ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. బీసీసీఐ అవినీతి నిరోధక,…

Tollywood: ఇదేం అరాచకం రా బాబూ.. అందంగా లేదని కామెంట్ చేస్తే.. ఇండస్ట్రీనే ఏలేస్తోన్న హీరోయిన్..

సోషల్ మీడియాలో అందాల భీభత్సం సృష్టిస్తోన్న ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు.. కాలేజీ రోజుల్లో ఆమె అందంగా లేదంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారట. ఇంతకీ ఈ…

Indian Railways: ట్రైన్‌లో వెళ్లే వారికి డబ్బులే డబ్బులు! క్యాష్‌ కష్టాలకు చెక్‌ పెట్టిన ఇండియన్‌ రైల్వేస్‌

నాసిక్‌లోని మన్మాడ్, ముంబై మధ్య నడుస్తున్న పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే శాఖ అధికారులు ఏటీఎంను ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారి ట్రైన్‌లో ఏటీఎటిఎంను మంగళవారం విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇగత్‌పురి, కసారా ​​మధ్య నెట్‌వర్క్ లేని ప్రాంతంలో రైలు…

Vijayawada: విజయవాడ డోంట్ లైక్ ట్రాఫిక్.. బట్ ట్రాఫిక్ లైక్స్ విజయవాడ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. ఫ్లై ఓవర్లు పూర్తయినా తప్పని ట్రాఫిక్ నరకం తప్పడంలేదు. రాజధాని సెంటర్ ఆఫ్ ది పాయింట్‌గా, గేట్ వేగా విజయవాడ ఉండటంతో నగరంలోకి దారితీస్తున్న ప్రధాన మార్గాలు బందర్ రోడ్డు, ఏలూరు…

Bad Breath: నోటి దుర్వాసనను ఇంట్లోనే వదిలించే సింపుల్ చిట్కాలు.. ఇలా చేస్తే చిటికెలో సమస్య మాయం!

చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ప్రతిరోజూ బాగా పళ్ళు తోముకున్నప్పటికీ, నోటి నుండి దుర్వాసన వస్తుందని, దీని వలన ఇతరులతో మాట్లాడటం కూడా కష్టమవుతుందని కొందరు అంటుంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ కింది…

Video: భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే.. విధి రాతకే చెమటలు పట్టించేశాడుగా

Preity Zinta Give Hug and Player of the Match Award to Yuzvendra Chahal: ఐపీఎల్ (IPL) 2025 లో ఏప్రిల్ 15 రాత్రి ఎవ్వరూ ఊహించనిది చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్…

Liver Health: మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి..!

కాలేయం శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది జీవక్రియ, శరీర డిటాక్స్ ప్రక్రియ, ఆహార జీర్ణక్రియ వంటి అనేక ముఖ్యమైన పనుల్లో పాల్గొంటుంది. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ఎక్కువగా ప్యాకెజ్డ్ ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటివి కాలేయంలో కొవ్వు పేరుకుపోయే…

బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న చిన్న పనులు చేస్తే చాలు

బాత్రూమ్‌లోని దుర్వాసన చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. బాత్రూమ్‌లో తేమ, ఉత్పన్నమయ్యే కుళ్ళిన వాసనలు సహజంగానే వస్తుంటాయి. కానీ కొన్ని సహజ, సులభమైన మార్గాలు వాడి మీరు బాత్రూమ్‌లో శుభ్రమైన వాసన పొందవచ్చు. ఇవి దుర్వాసనలను తగ్గించి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడంలో…

ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఇంట్లో నిమ్మ చెట్టును పెంచితే అది మన ఇంటికి శుభాన్ని, ధనసంపదను తీసుకొస్తుందన్న నమ్మకం ఉంది. నిమ్మ చెట్టు ప్రకృతి శక్తిని పెంపొందించేలా పనిచేస్తుంది. దీని వల్ల ఇంట్లోని సభ్యులు ఆనందంగా, ఉత్సాహంగా జీవించగలుగుతారు. ఇది శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసే…

కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన కన్న తండ్రి! అందరూ తెలుసుకోవాల్సిన స్టోరీ

ఇంటి విషయంలో తండ్రీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. కూతురు, కన్న తండ్రినే ఇంటి నుంచి గెంటేసింది. తనకు జరిగిన అన్యాయంలో ఆయన కోర్టుకెళ్లారు. కోర్టు విచారణ జరిపి.. తండ్రి ఇల్లు తండ్రికి ఇప్పించింది. ఆ తండ్రి తనను అన్యాయంగా రోడ్డు…

Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది… సినిమా కథను మించిన లవ్‌స్టోరీ..

ప్రేమ.. ఎలా పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో ఎవ్వరికి తెలియదు. అదో స్పందన. మెరుపులా మెరుస్తుంది, జీవితాల్లో వెలుగులు నింపుతుంది. బాగా డబ్బున్న అమ్మాయికి ఓ పేద కుర్రాడి మీద మనసు పడొచ్చు. వర్ణంతో సంబంధం లేకుండా అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ…

Udipi Krishana Temple: ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం.. ఎందుకంటే

కర్ణాటకలోని ఉడిపిలోని శ్రీ కృష్ణ ఆలయం దగ్గర కొన్ని కార్యకలాపాలపై నిషేధం విధించింది. వివాహానికి ముందు, వివాహానంతర ఫోటోషూట్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కృష్ణ మఠంలోని రథం వీధి ప్రాంగణంలో వివాహానికి ముందు .. వివాహానంతర ఫోటోషూట్‌లను ఇకపై…

IPL 2025, JIO: ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!

క్రికెట్‌ అభిమానులంతా క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో జియో క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్ కు 50,000…

Andhra: జగన్ కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్

చేబ్రోలు కిరణ్ చేసిన పోస్టులు కేవలం విమర్శల స్థాయిలో కాకుండా వ్యక్తిత్వ హననానికి దారి తీసేలా ఉండటంతో, ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మధ్య తీవ్ర స్థాయిలో…

Renu Desai: పవన్ పై రేణు ప్రశంసల వర్షం.. పిల్లలతో తండ్రి బంధం బలమైనది.. అంటూ కితాబు..

రేణు దేశాయ్ తెలుగునేలను విడిచి పెట్టినా తెలుగింటితో ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని విడిచి పెట్టలేదు. తన ప్రేమని అభిమాన్ని తరచుగా ప్రకటిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ ధర్మం గురించి పలు సమస్యల గురించి ప్రస్తావిస్తూ…

Suma Kanakala: ఇంటి.. యాంకర్ సుమ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిందా..!! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

బుల్లితెర పై తిరుగులేకుండా రాణిస్తున్నారు సుమ కనకాల. తనదైన యాంకరింగ్ తో ఎన్నో టీవీషోలను విజయవంతంగా నడిపిస్తున్నారు సుమ. మాతృబాష తెలుగు కాకపోయినప్పటికీ అనర్గళంగా తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు సుమ. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా.. టీవీ టాక్ షోలైనా.. గేమ్…

వంట చేసే టైమ్‌లో వేడి తట్టుకోలేకపోతున్నారా..? ఈ టిప్స్ ట్రై చేసి చూడండి..!

వేసవి మితిమీరిన ఎండలతో వేడి తాళలేని స్థాయికి చేరుతుంది. ఇలాంటి సమయంలో వంటగదిలో పని చేయడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా మహిళలకు కిచెన్‌ పని చేసే సమయంలో అధిక ఉష్ణోగ్రత వల్ల అలసట, ఒత్తిడి, నీరసం వంటి సమస్యలు కలుగుతాయి.…

Good Bad Ugly Review: హిట్టా..? ఫట్టా..? అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఎలా ఉందంటే..

గుడ్ బ్యాడ్ అగ్లీ కథ విషయానికి వస్తే అజిత్ డాన్ గా కొద్ది సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత తన కొడుకు కోసం … దండ వదిలేసి మామూలు మనిషిగా బతుకుతూ ఉంటాడు. కానీ తన కొడుకుకి ఆపద వచ్చినప్పుడు మాత్రం…

పొంచి ఉన్న మరో మహమ్మారి.. ప్రపంచానికి ముప్పు తప్పదా?

ఇది అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. అది ఎప్పుడు ఏ రూపంలో మానవాళిపై విరుచుకుపడుతుందో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ పాండెమిక్ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసనాలను గుర్తు…

Apple iphone: ట్రంప్‌ టారిఫ్‌లకు ఆపిల్ చెక్‌.. 600 ఐఫోన్స్‌ యూఎస్‌కు ఎయిర్‌ లిఫ్ట్

అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్‌లతో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్వస్థలు అతలాకుతలం అవుతున్నాయి. ఆయా దేశాల్లోని ఎగుమతులు, దిగుమలతుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ టారిఫ్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆపిల్ సంస్థ ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇండియాలో…

RCB అక్కర్లేదు పో అంది! కట్‌ చేస్తే.. ఇప్పుడు ఐపీఎల్‌లోనే నెం.1 బౌలర్‌గా!

ఐపీఎల్‌ 2025 కంటే ముందు జరిగిన రిటెన్షన్స్‌లో ఆర్సీబీ మొహమ్మద్‌ సిరాజ్‌ను రిలీజ్‌ చేసింది. కానీ, తీరా సీజన్‌ స్టార్ట్‌ అయిన తర్వాత సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ.. తనన వదులుకొని ఆర్సీబీ తప్పు చేసిందని ప్రూవ్‌ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో…

Car Maintenance: మీ కారు ఎప్పుడూ కొత్త కారులా కనిపించాలా? మెరిసే తళతళలు ఈ టిప్స్ పాటిస్తే సాధ్యమే..!

కారు కొనుగోలుదారుల్లో చాలా మంది తమ కారు ఎల్లప్పుడూ తళతళలాడుతూ మెరిసిపోవాలని కోరకుంటూ ఉంటారు. కారు పెయింట్ ఎంత కొత్తగా ఉంటే ఆ కారు అంత కొత్తగా కనిపిస్తుంది. అయితే వర్షాలు, ఎండల సమయంలో కారు నిర్వహణలో తీసుకునే చిన్న చిన్న…

Viral Video: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. విద్యార్ధుల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసిన ప్యూన్‌.. వీడియో

భోపాల్, ఏప్రిల్ 10: మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లా పిపారియాలోని షహీద్ భగత్ సింగ్ ప్రభుత్వ పీజీ కాలేజీలో వార్షిక పరీక్షల మూల్యాంకనం జరుగుతుంది. అయితే విద్యార్ధుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో అక్కడే పనిచేస్తున్న పన్నాలాల్ పథారియా…

Vastu Tips: పూజ గదిలో పొరపాటున కూడా ఈ ఒక్క వస్తువు ఉంచకండి.. దీని వల్ల ఎన్ని అనర్థాలో..

వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి ఇంటికి వాస్తు అనేది చాలా కీలకమైన అంశం. ఇల్లు లేదా కార్యాలయాన్ని వాస్తు నియమాల ప్రకారం నిర్మించడం వల్ల అక్కడ నివసించే వ్యక్తులపై సానుకూల ప్రభావం పడుతుంది. సంతోషకరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించడం మన సంపూర్ణ…

Electric cycles: ఎండలతో ఎలక్ట్రిక్ సైకిళ్లకు ప్రమాదమా..? జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే నో టెన్షన్

వేసవిలో విపరీతంగా కాసే ఎండలు ఎలక్ట్రిక్ సైకిల్ పై విపరీతమైన ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వీటి బ్యాటరీలు చాలా సున్నితంగా ఉంటాయి. ఎండకు అవి పాడైపోయే ప్రమాదం ఉంది. బయట వేడిగా ఉన్నప్పుడు బ్యాటరీ ఎక్కువ ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి ఎండ…

Chanakya Niti: ఇలాంటి ప్రదేశంలో నివసించే వ్యక్తి జీవితంలో ధనవంతుడు కాలేడట.. వెంటనే బయటపడండి..

ఆచార్య చాణక్యుడు మౌర్యుల కాలం నాటి సమకాలీనుడు. చాణక్యుడి తెలివైన వ్యక్తి రాజనీతజ్ఞుడు. సామాన్య యువకుడు చంద్రగుప్తుడుని మగధ రాజుగా చేశాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రాచీన కాలంలో చాలా మంది రాజులు తమ సామ్రాజ్య అభివృద్ధి , విస్తరణ కోసం…

షాపింగ్ మాల్ ఓపినింగ్స్ కూడా కమిట్మెంట్ అడుగుతారు.. అసలు విషయం బయట పెట్టిన టాలీవుడ్ హీరోయిన్

ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఒకటి. సినిమా ఇండస్ట్రీలో తరచుగా దీని గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద చర్చే జరిగింది. చాలా మంది హీరోయిన్స్ తాము ఇండస్ట్రీలో లైంగిక…

Insurance policies: ఆ బీమా పాలసీతో ఎన్ఆర్ఐలకు భలే బెనిఫిట్స్.. లాభం వచ్చేది ఎంతంటే?

భారతదేశం వెలువల నివసించే ఎన్ఆర్ఐలకు ఇక్కడి ఆరోగ్య, టర్మ్ బీమా పాలసీలను కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బీమా ప్రీమియాలపై జీఎస్టీ వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు. స్వదేశానికి వచ్చినప్పుడు వారికి, కుటుంబ సభ్యులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ,…

Andhra: కొడుకు మరణవార్త తెలిసి ఆగిపోయిన తల్లి గుండె.. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు

బిడ్డ కడుపులో పడిన విషయం తెలిసిన వెంటనే.. తల్లి మనసు ఎక్కడ లేనంత ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నవ మాసాలు కడుపున మూసి.. ఆ బిడ్డ రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. కాన్పు తర్వాత తొలిచూపు చూసేందుకు వేచి చూస్తూ…

Manchu Manoj: నడిరోడ్డుపై.. అన్నకు సవాల్.. దమ్ముంటే తేల్చుకుందాం..

పోనీ కన్నప్ప సినిమాకు పోటీగా భైరవం సినిమా రిలీజ్‌ చేసి.. వెండి తెరపై ఢీకొట్టాలని చూస్తే.. భయపడి ఇలా దొంగ దెబ్బ తీశాడని మనోజ్ ఆరోపించాడు. దమ్ముంటే సిల్వర్ స్క్రీన్‌ పై తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరాడు. సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన…

Silver Health Benefits: ప్రతి రోజూ వెండి పాత్రల్లో ఆహారం తింటే ఏమౌతుందో తెలుసా..?

మన భారతీయ సంప్రదాయాల్లో పాతకాలం నుంచే వెండి పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. అప్పట్లో వృద్ధులు, రాజులు, పూజారులు, వాస్తవానికి చాలా మంది నిత్యం వెండి గిన్నెల్లో ఆహారం తీసుకునే వారు. ఇప్పుడు సైన్స్ కూడా వెండి ఉపయోగాన్ని సమర్థిస్తుంది. ఈ…

Jackfruit Biryani: కోనసీమ స్పెషల్ పనసకాయ బిర్యానీని ఇలా తయారు చేసుకోండి.. టేస్ట్ అదుర్స్ అంటారు అంతే..

పెళ్ళిళ్ళు, పార్టీల్లో మాత్రమే కాదు ప్రత్యేక సందర్భాల్లో కూడా పనసకాయ బిర్యానీ ప్రత్యేక వంటకంగా స్థానం సంపాదించుకుంది. శాఖాహారులు అయితే బిర్యానీ తినడానికి ఇష్టపడితే .. జాక్‌ఫ్రూట్ బిర్యానీ ఒక గొప్ప ఎంపిక. పనస కాయ బిర్యానీ రుచి వెజ్ బిర్యానీ…

Police Constable Jobs: పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలు 2 నెలల్లో పూర్తి చేయండి.. హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం

హైదరాబాద్‌, ఏప్రిల్ 10: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,644 పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామకం కోసం 2022 ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ…

Tahawwur Rana: అమెరికా నుంచి భారత్‌కు లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా.. నెక్స్ట్ ఏంటంటే..

26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణాను NIA అధికారులు భారత్‌కు తీసుకొచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో రాణాను భారత ప్రభుత్వ జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి తరలించారు.…

Alekhya Chitti: పుసుక్కున అంత మాట అన్నాడేంటి ?? దారుణం ఇది !!

సేమ్ టూ సేమ్‌ ఇలాగే.. మాస్టర్ చెఫ్‌ సంజయ్‌ తుమ్మా కూడా అలేఖ్య చిట్టి వ్యవహారాన్ని విమర్శిస్తూ ఓ వీడియో చేశాడు. ఆ వీడియోతో అలేఖ్యను, రమ్యను దారుణంగా కామెంట్ చేసి విమర్శల పాలవుతున్నాడు. మాస్టర్‌ చెఫ్‌గా ఫేమస్ అయిన సంజయ్‌..…

Helmet Tips: హెల్మెట్ వాడకపోతే జరిమానా బాదుడు.. కొనుగోలు సమయంలో ఈ టిప్స్ మస్ట్

ప్రస్తుత రోజుల్లో బైక్ నడిపే వారికి హెల్మెట్ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. చాలా మంది తమ వాహనాలను హెల్మెట్ లేకుండా నడుపుతున్నప్పటికీ నిబంధనల ప్రకారం దానిని ధరించడం తప్పనిసరి. అయితే హెల్మెట్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు…

పంబన్‌ రైల్వే బ్రిడ్జ్‌.. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌

పంబన్‌ పాత రైల్వే బ్రిడ్జి.. నౌకలు వచ్చినప్పుడు, రెండు భాగాలుగా ఓపెన్‌ అయి ఓడలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం… నౌకలు వచ్చినప్పుడు…లిఫ్ట్‌ లాగా పైకి వెళుతుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45గంటలకు ప్రధాని మోదీ…

Vidura Niti: మూర్ఖుడి లక్షణాలు చెప్పిన విదుర.. ఈ 4 మందితో జాగ్రత్తగా ఉండండి..

మహాభారతంలోని గొప్పవ్యక్తుల్లో ఒకరైన మహాత్మ విదురుడు మంచి ఆలోచనాపరుడు. నీతి కలిగిన వ్యక్తి, ఆదర్శ పురుషుడు. ఆయన తన విధానాలు, ఆలోచనల కారణంగా హస్తినాపురానికి ప్రధానమంత్రి పదవిని సాధించారు. ఆయన విధానాలు ప్రస్తుత యుగంలో కూడా చాలా అనుసరనీయంగా ఉన్నాయి. ఆయన…