Category: Daily TV9

Video: W,W,W,W.. 4 బంతుల్లో 4 వికెట్లు.. థ్రిల్లర్ సినిమాకే మెంటలెక్కించే మ్యాచ్.. వీడియో చూస్తే గూస్ బంప్సే

Unbreakable Cricket Record: క్రికెట్‌లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరికొన్ని బద్దలవుతుంటాయి. ఇక వన్డే క్రికెట్ నిర్వచనాన్నే మార్చిన ఒక మ్యాచ్ గురించి తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌కు మ్యాచ్‌లో గెలిచేందుకు కేవలం 4 పరుగులు…

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్..

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కొడాలికి చెందిన కే కన్వెన్షన్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. గుడివాడ కరెంట్‌ ఆఫీసులో విచారణ చేసిన ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు.. అప్పటి విద్యుత్ ఏడీ, డీఈలను ఆరా తీశారు. గుడివాడ…

Vladimir Putin: మీరెప్పుడైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిని చూశారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి డిజైన్‌ చేసుకున్న తన నివాసాన్ని ఓ రష్యన్‌ జర్నలిస్ట్ ప్రజలకు చూపించారు. విశాలవంతమైన ప్రదేశంలో నిర్మించిన పుతిన్‌ నివాసం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక ఆ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో మనం పుతిన్‌…

ఇది నేను ఎప్పుడు చూడలా! టైటిల్ ఫేవరెట్స్ RCB నే.. కుండబద్దుల కొట్టిన టీమిండియా లెజెండ్..

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ RCB గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఐపీఎల్ ట్రోఫీ గెలిచే బలమైన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అభివర్ణించారు. “ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్స్ RCBనే” అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా…

Tollywood: నేను సినిమాలు మానేయ్యోచ్చు.. స్టార్ హీరో సంచలన కామెంట్స్.. ఫ్యాన్స్ షాక్..

దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక అభిమానులు ఉన్న హీరోలలో అజిత్ ఒకరు. చాలా సంవత్సరాలుగా సినిమాల్లో నటించడం తప్ప.. ప్రజా కార్యక్రమాలు, ఉత్సవాల్లో పాల్గొనడం ఆపేశాడు. కానీ ఇప్పుడు సినిమాలతోపాటు తిరిగి తనకు ఇష్టమైన కార్ రేసింగ్‏లో పాల్గొంటున్నాడు. ఇటీవల దుబాయ్ లో…

కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌దే.. ఆదేశ ప్రజలే పాకిస్థాన్‌పై తిరగబడే రోజులు వస్తాయన్న విజయ్‌ దేవరకొండ!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి భారతదేశం మొత్తాన్ని కలిచివేసింది. 28 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ముష్కలను తలుచుకుంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రతి భారత పౌడురు ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండ…

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

తెలుగు సినీ ప్రియుల్లో ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. డార్లింగ్ నటించిన అన్ని చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ప్రభాస్ సినిమాలు వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాంటి వాటిలో మిర్చి ఒకటి. ప్రభాస్ హీరోగా డైరెక్టర్…

పహల్గామ్‌ ఉగ్రదాడిని విచారిస్తున్న NIA గురించి మీకు తెలుసా? అది ఎంత పవర్‌ఫుల్‌ అంటే..?

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్‌పై ఇప్పటికే అనేక కఠిన నిర్ణయాల తర్వాత, ఇప్పుడు ఈ ఉగ్రవాద…

AP Police Constable Exam Date 2025: పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..

అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు పూర్తికాగా.. పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు త్వరలోనే మెయిన్స్‌ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఈ మేరకు పోలీస్…

Kohli: విరాట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్! చిట్ చాట్‌కు ఇన్విటేషన్ పంపిన ఫేమస్ యూట్యూబర్

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) తాజాగా భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి తన ఛానెల్‌లో పాల్గొనాలని ఆహ్వానం పలికారు. ఈ అంచనాలు భారీ స్థాయిలో చర్చకు దారి తీశాయి. ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో, బాలీవుడ్…

ఏం ఫీల్ ఉంది మావ..! ఏడుచేపల కథ సినిమా బ్యూటీ గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలు కూడా చాలా వచ్చాయి. అలాగే ఎన్నో రకాల రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను అలరించాయి. అలాంటి వాటిలో ఏడు చేపల కథ సినిమా ఒకటి.…

IPL 2025: సొంత గడ్డపై తొడగొట్టిన కింగ్ కోహ్లీ.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం స్పెషల్ రికార్డ్‌నే షేక్ చేశాడుగా..

Virat Kohli 70 Runs IPL 2025 RCB Match Records: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 42వ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు గురువారం తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆర్‌సీబీ సొంత మైదానం ఎం…

ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు…

Dried Lemon: నిమ్మకాయలు ఎండిపోయాయని పడేస్తున్నారా.. మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అని తెలుసా..

వేసవి సీజన్ లో నిమ్మకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం నిమ్మరసాన్ని తాగుతారు. నిమ్మకాయలను తెచ్చుకుని నిల్వ చేస్తారు. ఐతే ఒకొక్కసారి ఎండ వేడికి నిమ్మకాయలు ఎండిపోతాయి. అప్పుడు ఎందుకూ పనికి రావు అంటూ పడేస్తారు.…

PSL: ఇండియా దెబ్బ పాక్ అబ్బా! ఉగ్రదాడికి పాక్ ను చావు దెబ్బకొట్టిన ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

భారతదేశం ఇటీవలి కాలంలో తీవ్రంగా కలిచివేసే సంఘటనను ఎదుర్కొంది. కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆవేదనకు, ఆగ్రహానికి కారణమైంది. ఈ దౌర్జన్యానికి ప్రతీకార చర్యగా, భారతదేశంలో…

Pahalgam Attack: నియంత్రణ రేఖ వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. భారత్ ఆర్మీపై కాల్పులు.!

భారత్‌-పాక్‌ సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు దిగింది. పాక్‌ పోస్టుల వైపు నుంచి రైఫిళ్లతో కాల్పులు జరినట్లు భారత సైన్యం చెబుతోంది. స్మాల్ ఆర్మ్స్‌ ఫైరింగ్‌ జరిగిందని భారత ఆర్మీ తెలిపింది. రైఫిళ్లు,…

IPL 2025: తొలి బంతికే సిక్స్.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి కళ్లు చెదిరే రికార్డ్.. వీడు మాములోడు కాదు భయ్యో..

Yashasvi Jaiswal IPL 2025 Record 1st Ball Six: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ యశస్వి అలాంటి ఘనతను సాధించాడు, అది చేయడం చాలా కష్టం. ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్స్ కొట్టడం…

10th Class Result Date 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! ఎప్పుడంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2025 మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది…

రథోత్సవంలో అపశృతి.. కూలిన పై కప్పు ఏం జరిగిందంటే? వీడియో

ఏటా ఏప్రిల్ లో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మ రథోత్సవం జరుపుతారు. శుక్రవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. దేవతతో పాటు పూజారులున్న రథాన్ని వేలాది మంది భక్తులు లాగారు. బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ రథానికి కట్టిన తాడు…

అన్నవరం క్షేత్రంలో యువతికి ఇష్టం లేని పెళ్లి.. చివరకు వీడియో

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి అదే జిల్లా ఉటుకూరుకు చెందిన 22 ఏళ్ల యువతితో కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చారు. వివాహం చేసుకోవడానికి అక్కడి నుంచి అన్నవరం వచ్చారు. శనివారం ఉదయం దేవస్థానంలో…

Jayam Child Artist: ఈ అమ్మాయేంట్రా సామి.. ఇట్టా మారిపోయింది.. జయం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్‏ను ఇప్పుడు చూస్తే..

ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న యువ హీరోహీరోయిన్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టి్స్టులుగా నటించినవారే. చిన్నప్పుడు అమాయకత్వం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా…

Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిలో పాక్ హస్తం.. సంచలన విషయాలు బయట పెట్టిన ఆ దేశ మాజీ క్రికెటర్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ భయంకరమైన దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని పాకిస్తాన్ మద్దతుగల ఎల్‌ఇటి-టిఆర్‌ఎఫ్…

Brahma Kamalam: వైట్, పింక్ కలర్ లో వికసిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోన్న బ్రహ్మ కమలం పువ్వులు..

తమిళనాడు కొడైకెనాల్‌లోని ఉగార్టే నగర్ ప్రాంతంలోని జాన్ కెన్నెడీ ఇంటి టెర్రస్ గార్డెన్‌లో రాత్రిపూట మాత్రమే వికసించే అరుదైన నిషా కాంతి (బ్రహ్మ కమల) పువ్వులు వికసిస్తున్నాయి. తెలుపు, గులాబీ రంగుల్లో వికసించే ఈ పూలు సువాసనతో నిండి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.…

Pooja Hegde: నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు.. కానీ అది పెళ్లి గురించి కాదంటున్న పూజా హెగ్డే ..

హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిందీ అందాల తార. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస హిట్ చిత్రాలను అందించిన ఘనత పూజా హెగ్డేకి…

Rain Alert: ఓవైపు మాడుపగిలే ఎండలు.. మరోవైపు చిరుజల్లులు.. నేడు, రేపు వానలే వానలు

అమరావతి, ఏప్రిల్ 17: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం (ఏప్రిల్ 16) కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కురిసిన వర్షాలు కురిశాయి. రాత్రి 8…

Gold and Silver Prices Today: పరుగులు తీస్తున్న పుత్తడి.. లక్ష చేరువులో తులం బంగారం.. నేడు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

భారతీయులకు బంగారానికి అవినావభావ సంబంధం ఉంది. పెళ్ళిళ్ళు, పంక్షన్లు, పుట్టిన రోజు ఏ సందర్భంలోనైనా ముందుగా అందరి ఆలోచన బంగారం కొనుగోలు చేయడం వైపే.. బంగారం నగలు అందంకోసం మాత్రమే కాదు.. ఆర్ధిక భరోసాని ఇస్తుంది. పైగా గత కొన్ని ఏళ్లుగా…

Apple Cider Vinegar: ఖాళీ కడుపుతో ఆపిల్ సైడర్ వెనిగర్‌ తాగితే ఏమవుతుంది.. ఈ జాగ్రత్తలు మస్ట్..

పండ్ల నుండి కొన్ని అద్భుతమైన ఉత్పత్తులు లభిస్తాయి. వాటిలో యాపిల్ సైడర్ వెనిగర్ ప్రత్యేకమైనది. ఇది సహజంగా పులియబెట్టిన ద్రవం, దీని తయారీకి యాపిల్స్ ను వాడతారు. ఇది వంటకాలలో, ఆరోగ్య చిట్కాలలో, అలాగే సౌందర్య సాధనాలలో ఒక ముఖ్యమైన స్థానాన్ని…

Video: అరే ఆజామూ.. అసలు మనిషివేనా.. లేడీ ఫ్యాన్‌ని అలా వెక్కివెక్కి ఏడ్పిస్తావా.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు

Babar Azam Lady Fan Cries Video: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 ఎడిషన్‌ బాబర్ ఆజంకు అస్సలు కలసి రావడం లేదు. వరుసగా విఫలమవుతూ తన ఫ్రాంచైజీనే కాదు, ఫ్యాన్స్‌ను కూడా నిరాశకు గురి చేస్తున్నాడు. తాజాగా ఓ…

Nitya Menon: అవన్నీ పట్టించుకోవడం మానేశా అంటున్న నిత్యామీనన్‌.. ఏంటవి.?

స్కూలు, కాలేజీ, కెరీర్‌.. ఎక్కడికి వెళ్లినా బాడీ షేమింగ్‌ కి ఫుల్‌ స్టాప్‌ పడదా? అలా ఉన్నావేంటి? ఇలా ఎందుకు ఉండవు? మార్చుకోలేకపోయావా? ఓ సారి ట్రై చేస్తావా? తరహా మాటలకు చెక్‌ పెట్టేదెప్పుడు? అంటూ చర్చ షురూ చేస్తే అలా…

Andhra: కియాలో 900 కారు ఇంజిన్‌ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. దీనిపై కియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు…

Tollywood: ఆ హీరో తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బందిపెట్టాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

మలయాళీ నటి విన్సీ సోనీ అలోషియస్.. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమ సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ…

Summer Festivals: మేలో మోట్సుతో సహా ఈ పండుగలను ఆస్వాదించండి.. ఈ వేసవిని మధుర జ్ఞాపకంగా మార్చుకోండి..

మే నెలలో భారతదేశంలో ఎండలు మండిస్తాయి. అదే సమయంలో మే నెలలో వివిధ ప్రదేశాలలో అనేక అద్భుతమైన ఉత్సవాలు, పండుగలు కూడా జరుగుతాయి. ఈ ఉత్సవాలు మన దేశ వైవిధ్యమైన సంస్కృతికి ప్రతిబింభంగా నిలుస్తాయి. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నుంచి ప్రత్యక్ష…

Alien Attack: ఆ దేశపు సైనికులపై ఏలియన్స్‌ దాడి..? అమెరికా నిఘా సంస్థ రిపోర్ట్‌ ఏం చెబుతోంది..?

ఏలియన్స్‌ (గ్రహాంతరవాసులు) ఉన్నారా? లేదా? అనే చర్చ ఇప్పటి కాదు. కానీ, అమెరికా నిఘా సంస్థ CIA కు చెందిన ఫైల్స్‌లో మాత్రం ఏలియన్స్‌ సంబంధించి ఒక కీలక రిపోర్ట్‌ ఉంది. ఆ రిపోర్ట్‌లో సోవియన్‌ యూనియన్‌ సైనికులపై ఏలియన్స్‌ దాడి…

కంచ గచ్చిబౌలి భూములు వివాదం: సుప్రీంలో ప్రభుత్వానికి దక్కని ఊరట

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. స్టేటస్ కో కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన సుప్రీం.. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా.. సూటిగా జవాబు చెప్పండి అంటూ సుప్రీంకోర్టు…

Maruti suzuki wagonr: ఆకర్షిస్తున్న వ్యాగన్ ఆర్ నయా ఎడిషన్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ చాలా కాలంగా భారతీయ కార్ల కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా కొత్త అప్‌డేట్స్, స్థిరమైన అమ్మకాల పనితీరుతో ఈ కారు ఇతర బడ్జెట్ కార్లకు గట్టి పోటీనిస్తుంది. తాజా అప్‌డేట్‌లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ను…

LA 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్.. పోమోనా ఫెయిర్‌గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు ఫిక్స్.. స్టేడియం స్పెషల్ ఏంటో తెలుసా?

Los Angeles 2028 Olympics: లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్‌ల వేదికలు కూడా ప్రకటించారు. 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లో తిరిగి వస్తోంది. దీని కింద, పురుషులు,…

Donald Trump: కుదిరితే డీల్‌.. లేకపోతే వార్.. ట్రంప్ ఫార్ములాతో ఉక్కిరి బిక్కిరి..! అసలు సీక్రెట్ ఇదేనా..

మాట వింటే ఓకే.. లేకుంటే దూసుకొచ్చేది బాకే! ఇదీ.. ట్రంప్‌ స్టైల్‌ ఆఫ్‌ డైలాగ్‌ అండ్‌ యాక్షన్. తన మాట వినే దేశాల మీద ఎలాంటి యాక్షన్‌ ఉండదు. కాదు కూడదంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రియాక్షన్‌…ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆల్‌…

అమ్మ బాబోయ్‌.. బాబా వంగా చెప్పిందే జరుగుతోంది! అమెరికా-చైనా టారిఫ్‌ వార్‌ ప్రపంచాన్ని ఎలా నశనం చేయబోతుందంటే..?

భవిష్యత్తులో సంభవించే పెను విధ్వంసాలను, ప్రమాదాలను, సంఘటనలను ముందుగానే అంచనా వేసిన బాబా వంగా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బల్గేరియాకు చెందిన ఈమె బతికున్న కాలంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను అంచనా వేశారు. అందులో చాలా విషయాలు ఆమె…

ముంబై దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణా తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు?

తేదీ 26 నవంబర్ 2008, ముంబైలో ఉగ్రవాద దాడి జరిగిన రోజు ఇదే. ఈ దాడి జరిగి దాదాపు 17 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈ కుట్రలో నిందితులైన చాలా మందికి ఇంకా శిక్ష పడలేదు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి…

India – US Tariffs: నాడు కోవిడ్-19.. నేడు ట్రంప్ సుంకాలు.. సంక్షోభాలే భారత్‌కు కొత్త అవకాశాలు

“In the midst of every crisis lies great opportunity” – దీనర్థం ప్రతి సంక్షోభంలో ఒక గొప్ప అవకాశం దాగుంటుంది అని. ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పిన సూక్తిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మాట ప్రసిద్ధి చెందింది. దీన్ని…

IPL 2025: ఢిల్లీని ఢీ కొట్టబోతున్న ముంబై! అగ్ని పరీక్షకు ముందు వారసులతో చిల్ అవుతున్న ముంబై కెప్టెన్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన కుటుంబంతో ఆనందంగా గడిపిన కొన్ని అమూల్యమైన క్షణాలను ఏప్రిల్ 10న సోషల్ మీడియాలో పంచుకున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ తన కుమారుడు అగస్త్యతో పాటూ సోదరుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు కృనాల్ పాండ్యా…

MI vs RCB Match Result: 3620 రోజుల తర్వాత.. ముంబైకి వడ్డీతో ఇచ్చిపడేసిన బెంగళూరు

Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match Match Result: ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 10 ఏళ్ల…

రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

సైక్లింగ్‌ చేయడం వల్ల ముఖ్యంగా కాళ్లు, పిక్కలు, తొడల భాగాలలోని కండరాలు బలంగా మారుతాయి. ఈ క్రమం కొనసాగితే లోయర్ బాడీ మొత్తం స్ట్రాంగ్‌గా మారుతుంది. కండరాలు బలంగా తయారవడం వల్ల మీరు శక్తివంతమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఎక్కువ సమయం…

వేసవిలో శరీర కంపు పోగొట్టే అద్బుతమైన చిట్కాలు..! వెంటనే చెక్ పెట్టేయండి..!

వేసవి రోజుల్లో చెమట ఎక్కువగా రావడం సహజం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల చెమట వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. రోజుకు కనీసం రెండు సార్లు స్నానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా చంకలు, మడమలు, మెడ చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి.…

Video: ఎవరు భయ్యా నువ్వు.. క్యాచ్ కోసం బౌండరీ దాకా పరిగెత్తి, ఇలా షాకిచ్చావ్

ఐపీఎల్ 2025లో భాగంగా 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. టాస్ ఓడిన బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 221 పరుగులు చేసింది. అయితే, ఆర్సీబీ…

Parenting Tips: పిల్లల గదిలో ఇవి తప్పనిసరిగా ఉండాలి..! రోజంతా సంతోషంగా గడుపుతారు..!

పిల్లల గదిని వాళ్ల అభిరుచికి అనుగుణంగా డెకరేట్ చేయడం వల్ల వాళ్ల మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. గోడలపై వారి ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లతో ఉన్న ఫ్రేమ్స్ లేదా సన్నివేశాలు ఉన్న ఫోటో ఫ్రేమ్స్ పెట్టడం మంచిది. రెండు నుండి మూడు రకాల…

IPL 2025: పరేషాన్ చేస్తున్న అశ్విన్ ఛానల్.. సొంత టీం ప్లేయర్ ని ట్రోల్! ఇకపై CSK మ్యాచ్ లో నో ఛాన్స్?

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి అంచనాలతో వచ్చిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం క్రీడా పరంగా నిరాశపరిచిన దశలో ఉన్నాడు. అతని బౌలింగ్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు గురవుతుండగా, తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని…

Tollywood: డాడీ మూవీ చిన్నారి గుర్తుందా.? ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది.. చూస్తే స్టన్

2001లో విడుదలైన డాడీ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో చిరు కూతురిగా నటించిన చిన్నారి.. అప్పట్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇక ఆ చైల్డ్…

రూ. 754 కోట్ల బ్యాంకు కుంభకోణం.. ఎస్పీ మాజీ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, పూర్వాంచల్ ముఖ్యనేత వినయ్ శంకర్ తివారీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. బ్యాంకులకు దాదాపు రూ. 754 కోట్ల నష్టం వాటిల్లిన ఒక పెద్ద బ్యాంకు కుంభకోణానికి సంబంధించి కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ…

శరీరంలో ఐరన్ తక్కువైతే కనిపించే లక్షణాలు ఇవే..! ఇప్పుడే తెలుసుకోండి..!

ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్‌తో పాటు మసిల్ సెల్స్‌లో ఉండే మయోగ్లోబిన్ అనే ప్రొటీన్లను కూడా నిర్మించేందుకు సహాయపడుతుంది. ఇవి మన శరీరంలో శక్తిని ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఐరన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి చర్మాన్ని, జుట్టును, గోళ్ళను…

Travel Tips: వేసవిలో వైష్ణోదేవి దర్శనం కోసం వెళ్తున్నారా.. సమీపంలోని అందమైన ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..

ప్రతిరోజూ లక్షలాది మంది వైష్ణో దేవి మాత ఆలయాన్ని సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వస్తారు. చాలా మంది ప్రజలు మాతా రాణి ఆస్థానాన్ని సందర్శించిన తర్వాత మర్నాడే తిరిగి సొంత ఊర్లకు పయణం అవుతారు. అయితే ఎంతో దూరం నుంచి…

Swapna Shastra: మీ కలలో శ్రీ రాముడు, హనుమనంతుడు కనిపించారా.. ఆ కలకు అర్ధం ఏమిటంటే..

నిద్రలో కలలు కనడం సహజం. ప్రతి ఒక్కరూ కలలలో రకరకాల వస్తువులు , విషయాలను చూస్తారు. ఎందుకంటే కలలు కనడం అసాధారణం కాదు. ఉపచేతన మనస్సులో దాగిఉన్న అనేక భయాలు, సంఘర్షణలు కలలు కనేవారిపై వైవిధ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కలలలో అనేక…

AP PGCET 2025 Notification: పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదల! పూర్తి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ 2025 (ఏపీ పీజీసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు…

Apple-Samsung: శాంసంగ్‌ కంపెనీతో ఆపిల్‌ డీల్‌.. ఇది నిజమేనా? అదేంటో తెలుసా..?

ఆపిల్ తన కస్టమర్ల కోసం త్వరలో కొత్త ఐప్యాడ్ మినీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఐప్యాడ్ OLED డిస్‌ప్లేని ఉపయోగిస్తుంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం.. ఆపిల్ కంపెనీ తన రాబోయే ఐప్యాడ్ కోసం శాంసంగ్‌ను సంప్రదించనున్నట్లు…

Rama Navami Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ రామనవమి విషెస్..!

శ్రీరామ నవమి రోజున మీరు ఎక్కడున్నా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పండుగ శుభాకాంక్షలను పంచుకోండి. మీకోసం కొన్ని విషెస్‌ను షేర్ చేస్తున్నాం. దీంట్లో ఏవైనా తీసుకోని వెంటనే మీ ప్రియమైన వారికి షేర్ చేసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇంకెందుకు…

సామాన్య రైతుకు ఆదాయపు పన్ను శాఖ షాక్.. రూ. 3 కోట్లు కట్టాలంటూ నోటీస్!

ఉత్తరప్రదేశ్‌లో ఓ సామాన్య రైతుకు షాక్ ఇచ్చారు ఆదాయపన్ను శాఖ అధికారులు. కన్నౌజ్ జిల్లాలోని ఒక రైతు బిడ్డకు రూ. 3 కోట్లకు పైగా పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను నోటీస్ పంపింది. నోటీసు అందిన ఆ రైతు కొడుకు షాక్…

ACC president: పాకిస్థాన్ క్రికెట్ కి గుడ్ న్యూస్.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో కీలక పోస్ట్ పట్టేసిన PCB చైర్మన్

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కు కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమితులయ్యారు . గురువారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన్ను నియమించారు. గురువారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో ఆయన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎన్నికైన…

Summer Holidays 2025: ఇంటర్‌ సెకండియర్ తరగతులు ప్రారంభం.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?

అమరావతి, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూల్యాంకనం ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇక ఫలితాలు వచ్చేవారం చివరి నాటికి వెలువడే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి…

కొండచిలువలా పాకులంటూ డివిజనల్ కార్యాలయానికి వచ్చిన యువకుడు.. ఎందుకో తెలుసా?

వేసవి కాలం ప్రారంభమైన వెంటనే మధ్యప్రదేశ్‌లో పరిస్థితి మరింత దిగజారింది. నీటి కొరత తీవ్ర స్థాయిలో నెలకొంది. ముఖ్యంగా సెహోర్ జిల్లాలోని బిషన్ ఖేడి గ్రామ ప్రజలు తాగునీరు అవస్థలు పడుతున్నారు. దీంతో డివిజనల్ కమిషనర్ సంజీవ్ సింగ్‌ను కలిసి తమ…

Vastu Tips: ఎంత దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నవారైనా సరే.. తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచితే జరిగేది ఇదే..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచుకోవడం ఎంతో శుభప్రదమైనది. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో, వ్యాపారంలో వృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. భారతీయ సంస్కృతిలో తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది.…

Rain Alert: తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రమంతటా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ…

Air Conditioner: ఏసీతో ఎక్కువ విద్యుత్‌ బిల్లు వస్తుందా..? ఇలా చేస్తే అధిక బిల్లుకు చెక్‌!

Air Conditioner: వేసవి కాలంలో ఏసీ వాడటం సహజం. కానీ చాలా మంది ఏసీ వాడినప్పుడు వచ్చే విద్యుత్ బిల్లు గురించి ఆందోళన చెందుతారు. కానీ మీరు కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తే ఏసీ వాడకం వల్ల వచ్చే విద్యుత్ బిల్లును…

Egg Consumption: గుడ్లు తినేవారికి గుండె జారిపోయే వార్త.. వామ్మో ఇదెక్కడి కొత్త తంటా..

మన శరీరానికి పోషకాలు అందించే లిస్టులో గుడ్లు మొదటి స్థానంలో ఉంటాయి. చాలా మందికి గుడ్లు అంటే చాలా ఇష్టం. గుడ్లు ప్రోటీన్‌కు మంచి మూలం అని అందరూ భావిస్తారు. జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత చాలా మంది గుడ్లు లేదా…

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎన్ని సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్నాడో తెలుసా.. అవి చేసి ఉంటే కేరీర్ ఏ రేంజ్‌లో ఉండేదంటే..

సినీరంగంలో చిరంజీవి తమ్ముడిగా అడుగు పెట్టి.. తనదైన శైలిలో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీ స్థాపించి నేడు ఏపీ డిప్యుటీ…

Home Town: సొంతూరి జ్ఞాపకాలు గుర్తు కొచ్చేలా! ఆహా ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్.. అసలు మిస్ అవ్వకండి

ఆహా ఓటీటీలో ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్…

సింపుల్ లుక్‌లో డ్రాగన్ బ్యూటీ.. కాయదు లోహర్ బ్యూటిఫుల్ ఫొటోస్

నటి కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మగిల్పేట సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు అంతగా…

థార్ కారులో టిప్‌ టాప్‌గా బ్యూటిఫుల్ లేడీ పోలీస్.. అనుమానంతో ఆపి చెక్ చేయగా..

ఆమె అందంగా ఉంటుంది.. పైగా కానిస్టేబుల్.. నిత్యం రీల్స్ చేస్తూ ఇన్‌స్టా క్విన్‌గా మారిపోయింది.. ఆమెకు ఫ్యాన్స్‌.. ఫాలోయింగ్‌ ఎక్కువే.. తరచూ వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.. అయితే.. అంతా బాగానే ఉంది కానీ.. ఓ రోజు థార్‌ కారులో ప్రయాణిస్తోంది..…

Jack: వర్కవుట్‌ కానీ జానర్‌ తో వస్తున్న టిల్లు.. సక్సెస్ కొట్టేనా ??

సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాక్‌. ఈ సినిమాలో కామెడీ స్పైగా డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు ఈ యంగ్ హీరో. మిషన్ బటర్‌ఫ్లై కోసం యాక్షన్‌తో పాటు కామెడీని కూడా బ్లెండ్ చేసి చూపించబోతున్నారు. ట్రైలర్‌ పాజిటివ్ వైబ్స్…

Hari Hara Veeramallu: చెప్పిన టైమ్ కు వస్తామంటున్న పవన్ టీమ్.. నమ్మకం లేదు దొర అంటున్న ఫ్యాన్స్

ఫస్ట్ టైమ్ పవన్‌ కాస్ట్యూమ్ డ్రామాలో నటిస్తుండటంతో హరి హర వీరమల్లు సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ కావటంతో కీలక పాత్రలకు బాలీవుడ్ స్టార్స్‌ను సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్‌. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్‌…

Viral Video: అచ్చం మనిషి లెక్కనే మాట్లాడుతున్న కాకి… నెటిజన్స్‌ను ఫిదా చేస్తోన్న కాకి పలుకులు

చిలుక పలుకుల గురించి వినే ఉంటారు. పెంపుడు చిలుకకు మాటలు నేర్పడం ద్వారా అది అచ్చం మనిషి లాగానే మాట్లాడుతుంది. మనిషి లాగే మాట్లాడే పక్షి చిలుక ఒక్కటే. ఈ వీడియో చూస్తే మాత్రం ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. కావ్‌ కావ్‌మని…

Tirumala: బుసలు కొట్టే శబ్దం… చూస్తే అమ్మో ఎంత పెద్ద నాగు పాము…!

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఏడు కొండలు.. జీవ వైవిద్యం ఉట్టిపడే దట్టమైన అటవీ ప్రాంతం. బయో స్పియర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉన్న శేషాచలం అటవీ ప్రాంతం ఎన్నో జీవరాసులకు కూడా నిలయం. ఇక సాక్షాత్తు ఆదిశేషుడిని వాహనంగా చేసుకొని భక్తులకు…

Payal Rajput: ఈ వయ్యారి ఇంట అందం దాస్యం చేస్తోంది.. గార్జియస్ పాయల్..

5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్ దంపతులకు జన్మించింది పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్‎లో డిప్లొమా చేసింది. అలాగే ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది ఈ…

Video: మాస్ రివేంజ్! పాక్ స్పిన్నర్ ని గ్రౌండ్ లోనే నిలదీసిన గిల్ లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఏప్రిల్ 2న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ మరో ఘోర ఓటమిని చవిచూసింది. మహమ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈ…

కంచ గచ్చిబౌలి భూ విధాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇంతకీ కోర్టు ఏం చెప్పిందంటే?

హైదరాబాద్ లొని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో విషయం సుప్రీంకోర్టు వరకు చేరింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల్లో చెట్లను ప్రభుత్వం నరికివేస్తుందని… వెంటనే దాన్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.…

వార్నీ.. తల్లికి బదులు కూతురు పరీక్ష.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన అధికారులు..!

పదో తరగతి పరీక్షల్లో తల్లికి బదులు కూతురు పరీక్ష రాస్తూ పట్టుబడింది. ఈ సంఘటన తమిళనాడులోని నాగపట్నంలో వెలుగుచూసింది. నాగపట్నంలోని నటరాజన్-తమయంతి పాఠశాలలో నిన్న అంటే ఏప్రిల్‌2న 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. ఒక గదిలో పరీక్ష రాస్తున్న విద్యార్థిని…

Vizag: విశాఖ ప్రేమోన్మాది దాడి కేసు! యువతి ఇప్పుడెలా ఉందంటే? తాజా అప్డేట్‌

విశాఖలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో…

Tirupati: క్షణక్షణం.. భయం భయం..! చీకటి పడితే చాలు.. ఆ ప్రాంతం భీకర శబ్దాలు..

తిరుపతి ఎస్‌వి యూనివర్సిటీని చిరుతల భయం ఇప్పట్లో వీడేలా లేదు. యూనివర్సిటీ సిబ్బందిని, విద్యార్థులను చిరుతల సంచారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యూనివర్సిటీ ప్రాంతాన్ని చుట్టేస్తున్న చిరుతలు ఎక్కడపడితే అక్కడ తరచూ కంటపడుతూనే ఉన్నాయి. ఒకవైపు ఆపరేషన్ చిరుత చేపట్టినా ఫారెస్ట్…

KKR vs SRH: నేటి మ్యాచ్‌లో కాటేరమ్మ చిన్న కొడుకు అభిషేక్ శర్మ చేరుకోగల మైలురాళ్లు ఇవే..

IPL మోత మోగుతోంది, బ్యాటర్ల హంగామా కొనసాగుతోంది. భారీ స్కోర్ల ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. హై స్కోరింగ్ మ్యాచులు ప్రేక్షకులను అలరిస్తుండగా, KKR (కోల్‌కతా నైట్ రైడర్స్) SRH (సన్‌రైజర్స్ హైదరాబాద్) మధ్య జరుగుతున్న పోరు మరింత ఆసక్తికరంగా…

Devayani : పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ గుర్తుందా.. ? ఆస్తులు తెలిస్తే షాకే..

తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు దేవయాని. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో…

Adilabad: అడవుల జిల్లాకు రెక్కలొస్తున్నాయి..! తెలంగాణలో మరో ఎయిర్‌పోర్ట్‌కు వాయుసేన గ్రీన్‌ సిగ్నల్‌

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విమానాశ్రయ కల నెరవేరబోతోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో త్వరలోనే విమానం ఎగరబోతోంది. ఆదిలాబాద్​ పౌరవిమానాశ్రయానికి వాయుసేన గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో అటు ప్రజలు ఇటు పార్టీలు హర్షం…

Drumstick Water Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు పొందండి!

మునగాకు పోషకాల ఖజానగా పిలుస్తారు. మునగ ఆకులకి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేదంలో చెప్పిన విధంగా వాత, కఫ, పీత వంటి రోగాలను నయం చెయ్యగల లక్షణం మునగ ఆకులకు ఉంది. పరగడుపున మునగ ఆకుల నీటిని తాగడం…

Sai Pallavi: సాయి పల్లవి పొట్టి దుస్తులు వేసుకోకపోవడానికి రీజన్ ఇదే..

ఇటీవలే తండేల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ అందుకుంది సాయి పల్లవి.…

AP: ఏపీ కేబినెట్‌ సమావేశం.. చర్చకొచ్చిన కీలక అంశాలు ఇవే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు(గురువారం) మంత్రివర్గం సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, అమరావతితో పాటు పలు కీలక అంశాలపైనా ఈ మీటింగ్‌లో చర్చించారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ భాగస్వామ్యం,…

Weather: హ్యపీసే.. హ్యపీస్..! మూడు రోజులు జోరున వర్షాలేనట.. ఈదురుగాలులు, వడగండ్లు కూడా

మధ్య ఛత్తీగడ్ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం.. ఈరోజు(గురువారం), రేపు(శుక్రవారం) రాష్ట్రంలోని కొన్ని…

HCU భూ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే?

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలిలోని భూముల వ్వవహారంపై లేఖ రాసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలానికి పెట్టిందని..ఈ మేరకు ఆ ప్రాంతంలోని…

నీట్‌ యూజీలో ఆల్‌ ఇండియా 3వ ర్యాంక్‌ సాధించిన తెలంగాణ బిడ్డ! ఎలా ప్రిపేర్‌ అయిందంటే..?

సరైన మార్గదర్శనం, కష్టపడే తత్వం ఉన్న ఉంటే కచ్చితంగా సక్సెస్‌ అవుతామని నిరూపించింది తెలంగాణ బిడ్డ తుమ్మల స్నికిత. 2020 నీట్ యూజీ పరీక్షలో ఆల్ ఇండియా 3వ ర్యాంక్‌ సాధించి చరిత్ర సృష్టించింది. 720 మార్కులకు గాను ఏకంగా 715…

Rashika Sharathkumar: ఏంటీ.. రాధిక శరత్ కుమార్ అల్లుడు ఆ స్టార్ క్రికెటరా.. ? ఇదెక్కడి ట్విస్ట్ మావా..

తెలుగు సినీ ప్రియులకు నటి రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్. అగ్ర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో…

తెలుగు యూట్యూబర్ పై మహిళల దాడి.. మెడలో చెప్పుల దండవేసి.. అసలేం జరిగిందంటే..

రాజేంద్రనగర్‌లో యూట్యూబర్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబర్‌ గిరీష్‌పై దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బంది విధులను అడ్డుకోవడంతో పాటు దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. మొత్తం 45 మందిపై…

గుజరాత్‌లో కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌! ప్రమాదంలో పైలెట్‌ మృతి

గుజరాత్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్‌ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. జామ్‌నగర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. నైట్ మిషన్‌లో భాగంగా జాగ్వార్…