Alekhya Harika: నల్లని పుట్టుమచ్చ ఈమెకి దిష్టి తీస్తుందేమో.. స్టన్నింగ్ హారిక..
దేత్తడి హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. యూట్యూబ్ లో అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ ఆయన ఈ బ్యూటీ అసలు పేరు అలేఖ్య హారిక. దేత్తడి హారిక…