
చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలు కూడా చాలా వచ్చాయి. అలాగే ఎన్నో రకాల రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను అలరించాయి. అలాంటి వాటిలో ఏడు చేపల కథ సినిమా ఒకటి. ఈ సినిమా ఓ సెన్సేషన్ గా మారింది. ఏడు చేపలకథ సినిమా ఓ అడల్ట్ డ్రామా.. ఈ చిత్రాన్ని శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వహించగా, చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్‌పై శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా 7 నవంబర్ 2019న విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ అభిషేక్ పచ్చిపాల టెంప్ట్ రవి అనే పాత్రలో నటించాడు.
అలాగే ఈ సినిమాలో చాలా మంది ముద్దుగుమ్మలు నటించారు. వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె ఏడుచేపల కథ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. అభిషేక్ రెడ్డి, భాను శ్రీ, ఆయేషా సింగ్, మేఘన చౌదరి ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఏడుచేపల కథ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. యువతను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో కామెడీ, డైలాగ్స్ పేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమా మెయిన్ పాత్రలో నటించిన వారిలో మేఘన చౌదరి ఒకరు.
మేఘన చౌదరి మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. ఏడుచేపల కథ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. మొదటి నుంచి బోల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించడం వల్ల ఆమెకు క్రమంగా సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ చిన్నది క్రేజీ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి