Month: April 2025

Samantha: నాని రూట్ లో సమంత.. మొదటి సినిమాతో విజయం దక్కేనా

కొన్ని విషయాలు ప్లస్సా? మైనస్సా అంటే ఆన్సర్‌ ఉండదు. స్టార్ల ప్రొడక్షన్‌ హౌస్‌లో సినిమా ఛాన్స్ వచ్చిందని ఆనందించాలా? లేకుంటే అన్నీ తామై వాళ్లు ముందుకు నడిపిస్తుంటే.. మనకు ఫేమ్‌ రాదని ఫీలవ్వాలా? ఇప్పుడిదో ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌. కోర్టు సినిమా చూడండి.…

Shruti Haasan: లైమ్‌లైట్‌లోకి శ్రుతి.. పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్న ముద్దుగుమ్మ

ఆ మధ్య మీడియాకు దూరంగా ఉన్న శ్రుతి.. ఇప్పుడు చాలా విషయాలను షేర్‌ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నా చిన్నతనంలో అలా జరిగింది.. ప్రేమలో ఇలా జరిగింది.. అంటూ లైఫ్‌ని ఓ సారి రివ్యూ చేసుకుంటున్నారు. ఇంత సడన్‌గా లైమ్‌లైట్‌లోకి రావాల్సిన అవసరం…

Suriya: ఆ టాప్ డైరెక్టర్ తో సూర్య నయా సినిమా.. ఇంకా హిట్ పక్క అంటున్న ఫ్యాన్స్

ప్యాన్‌ ఇండియా కల్చర్‌ పాపులర్‌ అయినప్పటి నుంచీ మన హీరోలతో పొరుగు నిర్మాతలు సినిమాలు చేయడం, అక్కడి హీరోల కాల్షీట్లు మనవాళ్లు తీసుకోవడం మామూలైపోయింది. మన ప్రొడక్షన్‌ హౌసులను నమ్మి కాల్షీట్‌ ఇచ్చిన హీరోలను ఇప్పటిదాకా హిట్లే పలకరించాయి. దుల్కర్‌ సల్మాన్‌…

Ustaad Bhagat Singh: ట్రెండ్ అవుతున్న ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.. నెక్ట్స్‌ అప్‌డేట్ ఎప్పుడు

పవన్ లైనప్‌లో ఉన్న రిపీట్ కాంబో ఉస్తాద్ భగత్‌ సింగ్ ఒక్కటే. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ఈ సినిమాను పట్టాలెక్కించారు పవన్‌. కానీ పొలిటికల్‌ గా బిజీ కావటంతో లిస్ట్‌లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ఉస్తాద్ భగత్‌ సింగ్…

Kishan Reddy: ఇది ఆకస్మిక నిర్ణయం కాదు.. కుల గణనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కుల గణన…

Creamy Fruit Custard: వేసవిలో చల్ల చల్లగా క్రిమీ ఫ్రూట్ కస్టర్డ్ ని తయారు చేసుకోండి.. టేస్ట్ సూపర్బ్ అంటారు అంతే

పండ్లను కస్టర్డ్ పౌడర్, పాలతో చేసే రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్‌ను చల్లచల్లగా తినడానికి ఇష్టపడతారు. పండుగ వేడుకలకు లేదా భోజనానికి రిఫ్రెష్ ముగింపుగా ఏదైనా తీపి పదార్ధం తినాలంటే నిమిషాల్లో రెడీ చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ వైపు దృష్టి సారిస్తారు. ఈ…

Amul Milk: వినియోగదారులకు షాకిచ్చిన అమూల్‌.. పాల ధరలు పెంపు!

మదర్ డెయిరీ తర్వాత ఇప్పుడు అమూల్ కూడా పాల ధరను రూ.2 పెంచింది. మంగళవారం రాత్రి ముందుగా మదర్ డెయిరీ పాల ధరను రూ.2 పెంచింది. ఇది ఏప్రిల్ 30 బుధవారం నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అమూల్ పాల కొత్త…

Beautycare Tips: మెరిసే స్కిన్ మీ సొంతం కావాలా.. ఈ ఆయుర్వేద స్క్రబ్ ని ట్రై చేయండి..

మన ముఖం కాంతివంతంగా ఉండడానికి వివిధ పద్ధతులను ప్రయత్నిస్తారు. రసాయనాలతో తయారయ్యే క్రీములు మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. పైగా చర్మానికి కూడా మంచివి కావు. అయితే ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన స్క్రబ్‌లను చర్మ కాంతిని పెంచడానికి ఉపయోగించవచ్చు. వాటిలో…

భార్యలను ఆనందంగా ఉంచడానికి భర్తలు చేయాల్సింది ఇదే : ప్రేమానంద మహారాజ్

ఇక కూతురుకు పెళ్లి చేసి పంపే క్రమంలో ప్రతి తల్లి తన కూతురుకు మంచి చెడు, అక్కడ ఇంట్లో ఎలా మెదలాలి, భవిష్యత్తులో ఆదర్శవంతమైన కోడలిగా, తల్లిగా, భార్యగా ఎలా గుర్తింపు తెచ్చుకోవాలో వివరంగా చెబుతుంది. కానీ భర్త తన భార్యను…

Operation Kagar: ఆపరేషన్‌ కగార్‌లో కీలక పురోగతి.. కర్రెగుట్టల్లో జాతీయజెండాను ఎగురవేసిన జవాన్లు..

ఆపరేషన్‌ కగార్‌లో కీలక పురోగతి సాధించాయి భద్రతా బలగాలు. మావోయిస్టులకు కంచుకోటలాంటి కర్రెగుట్టల్లో జవాన్లు తొలిసారి జాతీయజెండా ఎగరవేశారు. వామపక్ష తీవ్రవాదంపై ఇది ప్రభుత్వం సాధించిన విజయం అంటున్నాయి భద్రతా బలగాలు. మార్చి 31, 2026లోపు మావోయిస్టుల అంతమే పంతంగా ఆపరేషన్‌…

Char Dham Yatra: హై సెక్యూరిటీ జోన్ లో చార్‌ దామ్ యాత్ర.. యాత్రకు వెళ్లే భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

పెహల్గామ్ దాడి తర్వాత పర్యాటక ప్రాంతాలతో పాటు.. ప్రముఖ యాత్రా స్థలాల్లోనూ భారత ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా చార్‌దామ్ యాత్ర నేపధ్యంలో భారీగా భద్రతా దళాలను మోహరించారు. చార్‌ దామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రిల యాత్ర ఏప్రిల్…

ప్రాణ భయంతో.. వేరే దేశంలో ఇల్లు కొన్న స్టార్ హీరో

సైఫ్ అలీఖాన్! పటౌడీల వశంలో పుట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా కంటిన్యూ అవుతున్న ఈ హీరోపై ఇటీవల దాడి జరిగింది. ఓ దుండగుడు.. డబ్బు కోసం సైఫ్‌ ఇంట్లోకి చొరపడి.. ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్‌కు తీవ్ర…

ఒక్కో ఎపిసోడ్‌కు రూ.18 కోట్ల చొప్పున.. మొత్తం 100 కోట్ల రెమ్యునరేషన్

బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన నటుడు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన శివయ, రన్ వే 34 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే అజయ్ దేవగన్ 2022లో రుద్ర ది ఏజ్ ఆఫ్…

Toothache Goddess: పంటి నొప్పి తగ్గించే దేవత.. భక్తులతో పాటు క్యూ కడుతున్న డెంటిస్టులు..

కాఠ్‌మండు లోయలోని ఒక చిన్న సందులో ఉన్న వైశ్య దేవీ ఆలయం, పంటి నొప్పి నివారించే ప్రపంచంలోని ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం స్థానిక నేవారీ సంఘంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఈ ఆలయంలో…

WWEలో పాల్గొన్న రానా.. మొట్ట మొదటి ఇండియన్ సెలబ్రెటీగా హిస్టరీ..

బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రలో తనదైన నటనతో కట్టిపడేశారు. చివరగా సాయి పల్లవితో కలిసి విరాట పర్వం చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ప్రొడక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. తాజాగా…

పిచ్చుక కష్టాలు.. ఓ ఊరునే పరుగులు పెట్టించింది వీడియో

మూడు రోజులు తిండి తిప్పలు లేకుండా నరకం చూసింది. ఇక తాను అక్కడే చనిపోతాను అని నిశ్చయించుకొని దీనంగా చూస్తూ కూర్చుండిపోయింది. అప్పుడే ఒక వ్యక్తి దాని బాధను అర్థం చేసుకున్నాడు. పిచ్చుక ప్రాణం కూడా మనిషి ప్రాణం లాగే అని…

ఇవి వారానికి మూడుసార్లయినా సరే తింటే జబ్బులు దరిదాపులకు కూడా రావు

వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తినాలో మీకు తెలుసా..? శరీరానికి కావలసిన పోషకాలు తీసుకోవాలంటే ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. ఈ కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కానీ వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు…

పట్టుచీరలో కుదనపు బొమ్మలా మీనాక్షిచౌదరి.. అచ్చం దేవకన్యనే..

నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ వరస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ చిన్నది అప్ స్టార్స్ అనే హిందీ సినిమాతో…

Best Plans: రూ.500 కంటే తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్స్‌.. 3 నెలల వ్యాలిడిటీ!

నేటి డిజిటల్ యుగంలో ఫోన్ మనందరికీ ఒక అవసరంగా మారింది. వినియోగదారులు సరసమైన, దీర్ఘకాలిక చెల్లుబాటును ఇచ్చే మొబైల్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలోని రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం…

రోబోట్‌ కుక్క వల్ల చిక్కుల్లో BCCI.. ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు!

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ చట్టపరమైన చిక్కుల్లో పడింది. ఐపీఎల్‌ 2025 మధ్యలో ఢిల్లీ హైకోర్టు బీసీసీఐకి నోటీసు పంపింది. బీసీసీఐ ఇటీవల ఐపీఎల్‌లో రోబోట్ డాగ్‌ను ప్రవేశ పెట్టింది. ఈ రోబో కుక్కను ఐపీఎల్ మ్యాచ్‌ల…

థైరాయిడ్ ఉందా..? అయితే ఈ ఫుడ్స్ తినండి..నయమైపోతుంది..!

థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం చాలా కీలకం. సరైన ఆహారం తీసుకుంటే ఈ సమస్య తక్కువ అవుతుంది. కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం ద్వారా థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా పని చేస్తుంది. అలాంటి ఆహారాల ఏవో వాటి గురించి ఇప్పుడు…

Ice For Skin: ఐస్ క్యూబ్స్‌తో ఆ సమస్యలు దూరం.. వీటిని వాడే సరైన టెక్నిక్ ఇదే..

వేసవి వేడిలో చర్మం తేమను కోల్పోయి, వాడిపోయినట్లు కనిపిస్తుంది. ఐస్ ఒక సౌందర్య సాధనంగా పనిచేస్తుంది, ఇది చర్మాన్ని చల్లబరుస్తూ ఉత్తేజపరుస్తుంది. ఐస్ థెరపీ చర్మంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది, దీనివల్ల చర్మం బిగుతుగా మారి, సహజమైన గ్లో పొందుతుంది. ఈ పద్ధతి…

Indian Railways: ఇప్పుడు రైలులో 10 గంటల ప్రయాణం 4 గంటల్లో పూర్తి.. కొత్త రైల్వే ట్రాక్!

భారత రైల్వేలు త్వరలో మరో మైలురాయిని పూర్తి చేయబోతున్నాయి. కత్రా నుండి కాశ్మీర్ వరకు రైల్వే లైన్ వేసిన తర్వాత ఇప్పుడు రైల్వే పర్వతాలలో మరో పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పయనిస్తోంది. పర్వతాల మధ్య ఈ రైల్వే లైన్…

ఇది విన్నారా.. మద్యం పోటీల్లో భారతీయ మద్యానికి గోల్డ్‌ మెడల్‌!

ఇండియా అన్నింటినీ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందులోనా మరీ ముఖ్యంగా మద్యం ఉత్పత్తిలో ఒక అడుగు ముందుంది. ఇండియా ప్రపంచానికి ఎన్నో మంచి మంచి బ్రాండ్లను పరిచయం చేసింది. లండన్‌లో జరిగిన 8వ ఎడిషన్‌ స్పిరిట్స్ పోటీలో ఇండియా…

అరటిపండు తిన్న వెంటనే వీటిని అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే పోషకాల వల్ల శక్తి వస్తుంది. కానీ అరటిపండు తిన్న వెంటనే కొన్ని ఆహారాలను తీసుకోవడం మంచిది కాదు. అలాంటి వాటి గురించి తెలుసుకోవడం అవసరం. ఇవి జీర్ణ సమస్యలు, చక్కెర స్థాయి పెరగడం…

Cooling Water: ప్రిడ్జ్‌లో రోజుల తరబడి నిల్వ చేసిన నీరు తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా..

ఈ వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చల్లని ప్రాంతంలో ఉండాలని కోరుకుంటారు. శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారంతో పాటు ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం సర్వసాధారణం. వేడి నుంచి ఉపశమనం కోసం చాలా మంది సాధారణ నీటికి బదులుగా…

Yoga Benefits: గ్యాస్, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం ఈ యోగాసనాలు చేయండి.

నేటి బిజీ జీవనశైలిలో ప్రజలకు వ్యాయామం చేయడానికి చాలా తక్కువ సమయం దొరుకుతుంది. అంతేకాదు బయటి ఆహారం ఎక్కువగా తినడం, చెడు జీవనశైలి కారణంగా చాలా మందికి కడుపులో గ్యాస్, ఆమ్లత్వం లేదా మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి…

ప్రపంచంలో నంబర్ వన్ గా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్.. లిస్టులో ఏవి ఉన్నాయో తెలుసా..?

టేస్ట్ అట్లాస్ అనే ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ ఇటీవల ప్రకటించిన జాబితాలో ఇండియన్ పరోటా, కుల్చా, చోలే భతురే అనే వంటకాలు ప్రపంచంలోని 50 ఉత్తమ స్ట్రీట్ ఫుడ్స్ లలో చోటు సంపాదించాయి. ఈ జాబితాలో చాలా మంది ఊహించిన…

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కుల గణనకు కేంద్రం ఓకే! అసలు మోదీ ప్లాన్‌ ఏంటి?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుల ఆధారిత జనాభా గణనను ఆమోదించడం ద్వారా పెద్ద ట్రంప్ కార్డును వాడింది. కాంగ్రెస్ పార్టీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కుల గణనను నిరంతరం…

రూ.500 నోటు రద్దు? ఇకపై ATMలలో రూ.200, రూ100 నోట్లే.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

దేశంలోని 75 శాతం ATMలలో సెప్టెంబర్ 2025 నాటికి 100, 200 రూపాయల నోట్లను అప్‌లోడ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులను ఆదేశించింది. RBI చేసిన ఈ సూచన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500…

Caste Census: మోదీ ప్రభుత్వ నిర్ణయం నూతన శకానికి నాంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ట్వీట్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ జనాభా…

Mangoes: మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఎందుకంటారు.. వీటి స్పెషాలిటీ ఇదే..

మామిడి పండు.. దీనిని ఫలాలకు రాజుగా పిలుస్తారు. దక్షిణాసియాలో దాదాపు 5,000 సంవత్సరాలుగా సాగు చేయబడుతోంది. భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్‌లోని ఉత్తర-తూర్పు ప్రాంతాల్లో పుట్టిన ఈ ఫలం, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా విస్తరించింది. భారతదేశంలో, మామిడి కేవలం ఆహారం మాత్రమే కాదు,…

పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌! న్యూక్లియర్‌ బాంబ్‌ వేసినా..

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారాయి. ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనతో పాటు పాకిస్తాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. సాధారణ యుద్ధం జరిగితే.. ఇండియాతో తలపడేందుకు శక్తి, సామర్థ్యాలు…

Palm Rubbing: నిద్రలేచిన వెంటనే అరచేతులు రుద్దుకుంటే ఏమవుతుంది.. సద్గురు చెప్తున్న ఆరోగ్య రహస్యాలివే

ఉదయం మేల్కొన్న వెంటనే అరచేతులను రుద్దడం ఒక సాధారణ చర్య కాదు, శరీరం అనుభవంలో భాగమైన ఈ పద్ధతి శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరిచి, రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుందని సద్గురు చెబుతారు. యోగా ఆయుర్వేదంలో లోతైన ప్రాముఖ్యత కలిగిన ఈ…

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు

వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వేసవిలో పిల్లలకు ఎక్కువగా నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ,…

Anantapur: కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు.. సీన్ కట్ చేస్తే

అనంతపురంలో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఓల్డ్‌టౌన్‌లోని ఓ కిరణా షాప్‌లో సుమారు రూ. 3 వేలు విలువ చేసే సరుకులు తీసుకుని ఉడాయించారు దుండగులు. కారులో టూటౌన్ సీఐ ఉన్నారని.. ఆయన చెప్పిన సరుకులు కట్టాలని షాప్ యజమాని చెప్పాడొక…

May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్.. 12 రాశులకు మే మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, కుజ, రవి గ్రహాల అనుకూలత వల్ల దాదాపు ఈ నెలంతా ఇంటా బయటా సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ధన స్థానంలో భాగ్యాధిపతి…

Samudra Manthan: క్షీరసాగర మంథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులు ఇవే.. ప్రాముఖ్యత ఏమిటంటే..

క్షీరసాగర మథనం గురించి అనేక కథలు హిందూ మతంలోని అనేక పురాణ గ్రంథాలలో కనిపిస్తాయి. క్షీరసాగర మధనం గురించి విష్ణు పురాణంలో వివరంగా ప్రస్తావించబడింది. తనని వదిలి తండ్రి అయిన సముద్రుడి ఒడిలోకి చేరుకున్న లక్ష్మీదేవి తిరిగి వచ్చేందుకు అమృతం కోసం…

Smartphone: అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్.. బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్..!

చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఒప్పో నుంచి విడుదలైన ఫోన్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. మెరుగైన పనితీరు, ఆధునిక ఫీచర్ల కారణంగా ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో మధ్య తరగతి ప్రజల…

ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బులకు ఇబ్బంది ఉండదు.. అన్నీ సెట్ అయిపోతాయి..!

ప్రతీ మనిషి జీవితంలో ధనం అవసరం. ఎవరికైనా సంపన్న జీవితం ఉండాలని కోరిక ఉంటుంది. కానీ కొంత మంది ఎంత కష్టపడినా ధనం నిలవదు. అలాంటి వారికి వాస్తు శాస్త్రం కొంత మార్గాన్ని చూపుతుంది. ఈ శాస్త్రంలో చెప్పిన కొన్ని సులభమైన…

ATM Charges: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు.. ఎంతంటే..

మీ జేబులో ATM కార్డు ఉంటే, మీకు అవసరమైన చోట నగదు తీసుకోవచ్చు. కానీ మే 1 నుండి మీరు ATM నుండి డబ్బు తీసుకోవడానికి లేదా బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి మునుపటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. నేషనల్ పేమెంట్స్…

ఓయూ ఆర్ట్స్‌ కాలేజ్ భవనానికి ఇండియన్‌ ట్రేడ్‌ మార్క్‌ సర్టిఫికెట్‌! ఆ రెండు భవనాల తర్వాత..

ఉస్మానియా విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వ ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్ సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల భవనం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్గ్ భవనాల జాబితాలో చోటు దక్కించుకుంది. యూనివర్సిటీ మరో మైలురాయిని అధిగమించింది. ముంబై…

వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేసిన మహిళ.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..

ఈ క్రమంలోనే ఎలా చేరిందో ఏమో కానీ ఓ పాము ఏకంగా ఫ్రిజ్ లోపల తిష్ట వేసింది. డోర్ తీయగానే పడగ విప్పి బుస్సుమంది. అది చూసిన మహిళ గుండె ఆగినంత పనైంది. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన ఓ మహిళ…

ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

ఇలా చేస్తున్నా కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ నియంత్రణ‌లో ఉంటుంది. నేరేడు పండ్లలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. మ‌ల‌బ‌ద్దకం త‌గ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవ‌స్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా గ్యాస్‌, క‌డుపు ఉబ్బరం, అసిడిటీ వంటి…

ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో విదురుడు క్లారిటీగా చెప్పాడు.. ఇప్పుడే తెలుసుకోండి

విదుర నీతి అనేది మహాభారతంలోని విదురుని మాటల సమాహారం. ఇది మనకు జీవితం ఎలా ఉండాలో చెప్పే నీతి సూత్రాల సముదాయం. విదుర నీతి పాతకాలంలో ఎంత ఉపయోగపడిందో.. ఇప్పటికీ అదే విధంగా మార్గదర్శకంగా ఉంటుంది. ఇది మనలో ధైర్యం, నిజాయితీ,…

Car Windshield: మీ కారు అద్దాలకు క్రాక్స్ వచ్చాయా? సింపుల్ టెక్నిక్‌తో సమస్య ఫసక్

కారు అద్దాలపై క్రాక్స్ ఏర్పడడానికి అనేక కారణాలున్నప్పటికీ దానిని గుర్తించడం చాలా ముఖ్యం. చిన్న పగుళ్లను పట్టించుకోకుండా ఉంటే.. అది విండ్ షీల్డ్ అంతటా సాలీడు గూడులా మారిపోయి పూర్తిగా పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, మీ కారు విండ్‌షీల్డ్‌పై స్వల్పంగా…

Cyber Crime: సైబర్ మోసగాళ్ల ఆట కట్టించడానికి కేంద్రం సంచలన నిర్ణయం..!

ఇక పై సైబర్ నేరాల ద్వారా సంపాదించిన నల్లధనాన్ని తెల్లగా మార్చే వారి భరతం పట్టేందుకు ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (I4C)కి మరింత పవర్ వచ్చింది.ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లు, బ్యాంకింగ్ మోసాలు, క్రిప్టోకరెన్సీ మోసాలు ఎంతలా పెరిగిపోయాయో ప్రతి…

చేసిందే దొంగ పని.. మళ్లీ అందులో న్యాయమా తల్లి

మరికొందరు సెలబ్రిటీలైతే సోషల్ మీడియాలో వీడియోలు చేసి వదిలారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందించింది రీతూ చౌదరి. తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదని తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టా వేదికగా మరో సారి…

Car loans: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? బ్యాంకు రుణం పొందడం చాలా సులభం.!

కారు రుణానికి దరఖాస్తు చేసుకునేవారికి కొన్ని అర్హతలు ఉండాలను బ్యాంకులు నిర్దేశించాయి. ఇవి ఆయా బ్యాంకుల నిబంధనలకు అనుగుణంగా మారవచ్చు. దరఖాస్తుదారుడు 18 ఏళ్ల నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నెలకు కనీసం రూ.20 వేల ఆదాయం…

Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??

దీంతో.. ఈ వేసవి లో చాలా మంది ఈ ముంజలను తిని ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాటి వనం ఎక్కువగానే ఉంటుంది.. ఇప్పటికీ చాలా మంది గీత కార్మికులు.. తాటి చెట్లను ఎక్కి కల్లు గీస్తారు.. వేసవి లో..…

Shiva Shakti Rekha: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..

శతాబ్దాల క్రితమే ఎటువంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు లేకుండా మన పెద్దల బలం, సామర్థ్యం, ​​నిర్మాణ జ్ఞానం, అద్భుతమైన తెలివితేటలతో.. నేటి సైన్స్ కూడా చేధించలేని అనేక అద్భుతమైన దేవాలయాలను, అద్భుత ప్రదేశాలను నిర్మించారు. మన భారతదేశంలో శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా…

Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?

గరుడ పురాణం హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన గ్రంథం. ఇది విష్ణుమూర్తి గరుడునికి చేసిన బోధనల సమాహారం. ఇందులో జననం, మరణం, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు వివరంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన…

OTT Movie: చనిపోయిన వాళ్లంతా ఒక్కసారిగా తిరిగి వస్తే.. ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఊహకందని ట్విస్టులు

హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎంతో ఉత్కంఠగా సాగుతాయి. ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు థ్రిల్ కు గురి చేస్తాయి. అలాగే కూడా ఉంటాయి. అలాగే ఇంకొన్ని వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ను బాగా భయపెడతాయి. ఈ…

ULIP pension plans: ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం..యులిప్ పెన్షన్ ప్లాన్ చాలా బెస్ట్..!

యులిప్ పెన్షన్ ప్లాన్ లో జీవిత బీమా, పెట్టుబడి కలిసే ఉంటాయి. ఈ రెండింటినీ ఒకేసారి పొందే అవకాశం కలుగుతుంది. మీరు చెల్లించే డబ్బులో కొంత జీవిత బీమాకు, మరికొంత పెట్టుబడికి కేటాయిస్తారు. ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్ డ్ ఫండ్లలో పెట్టుబడి…

Revanth Reddy: అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

అసెంబ్లీకి రాను పిల్లలను పంపుతానని మాట్లాడుతున్నారు.. సభకు రానప్పుడు ప్రతిపక్షహోదా మీకెందుకు?.. సభకు రానప్పుడు ప్రశ్నించే హక్కు మీకు ఎలా వస్తుంది..? అధికారం ఉంటేనే బయటకు వస్తారా.. అంటూ బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి…

Gmail: కొత్త ఫీచర్‌ వచ్చేసింది.. జీమెయిల్‌లో ఒకే క్లిక్‌తో అవాంఛిత మెయిల్స్ తొలగించండి!

ప్రతిరోజూ రకరకాల మెయిల్స్ Gmailకి వస్తాయి. అవి ఇన్‌బాక్స్ నిండేలా చేస్తాయి. వాళ్ళకి ఏ పని లేదు. ఆఫర్లు, అమ్మకాలు, అప్లికేషన్ అప్‌డేట్‌లు మొదలైన వాటితో కూడిన మెయిల్స్ వరదలా వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో పరిమిత సమయంలో సమాధానం ఇవ్వాల్సిన మెయిల్‌లకు…

Vastu Tips: వంట గదిలో పాత్రలను తలక్రిందులుగా ఎందుకు పెట్టుకోకూడదో మీకు తెలుసా?

హిందూ మతం, వాస్తు శాస్త్రం రెండింటిలోనూ వంటగదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో ఉంచిన వస్తువులను సరైన దిశలో సరైన మార్గంలో ఉంచితేనే ఆ ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుందని చెబుతారు. దీని ప్రకారం వంట పాత్రలను…

Citizenship Document: కేంద్రం కీలక నిర్ణయం.. పౌరసత్వం కోసం ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే చెల్లుబాటు!

ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులకు వ్యతిరేకంగా ప్రచారం తీవ్రమైంది. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా రేషన్ కార్డు వంటి పత్రాలు భారతీయ పౌరుడిగా నిరూపించుకోవడానికి చెల్లవు. ఓటరు గుర్తింపు కార్డు లేదా పాస్‌పోర్ట్ మాత్రమే భారత పౌరసత్వానికి…

రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాకు ఎలా వచ్చారు? రెండేళ్లు ఎక్కడున్నారు? విస్తుపోయే నిజాలు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిపై ఇప్పటికే ఎన్‌ఐఏ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) దర్యాప్తు మొదలుపెట్టింది. అయితే.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు రెండేళ్ల క్రితమే పాకిస్థాన్‌ నుంచి ఇండియాకు వచ్చినట్లు…

భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు.. మీ జీవితాన్ని ఎలా మార్చుతాయో తెలుసా..?

భగవద్గీత అనేది జీవితంలో మార్గాన్ని చూపే అద్భుతమైన గ్రంథం. ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, ఆత్మ గురించి చెప్పిన మంత్రాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు.. మన దైనందిన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా…

PM Modi: వరుస సమీక్షలు.. రష్యా పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దయ్యింది. మే9న ప్రధాని మోదీ రష్యా విక్టరీ డే వేడుకలకు హాజరుకావాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా మోదీని విక్టరీ డేకు ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోదీ వెళ్లాలని కూడా నిశ్చయించుకున్నారు.. ఈ…

Ajith Kumar: సడెన్‌గా ఆస్పత్రిలో చేరిన హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?

ప్రముఖ నటుడు అజిత్ ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మ భూషణ్‌ పురస్కారం అందుకున్నారు. దీంతో హీరో అభిమానులందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే ఇంతలోనే తలా ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. అదేంటంటే.. అజిత్ కు గాయమైంది. కాలికి దెబ్బ…

Mango Cashew Curry: చికెన్, మటన్ మించి టేస్టీ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కూర రెసిపీ

ఈ సీజన్ లో లభించే వాటిల్లో మామిడికాయలు ఒకటి. పుల్లని మామిడి కాయలతో రకరకల ఆహార పదార్ధాలు తయారు చేస్తారు. మామిడి కాయ పులిహోర, మామిడికాయ పప్పు, మామిడి కాయ పచ్చడి, వంటివి మాత్రమే కాదు మామిడికాయలతో ఆవకాయ, మాగాయ వంటి…

అమరావతి పునఃప్రారంభ సభలో ప్రత్యేక ఆకర్షణగా స్క్రాప్ మోదీ విగ్రహం! ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రభాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. మే 2న పునర్నిర్మాణ పనులకు మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని సభ వేదిక వద్దకు వెళ్లే…

TS SSC Supplementary Exams 2025: పదో తరగతి ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్‌, ఏప్రిల్ 30: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం 2.30 గంటలకు విడుద‌లయ్యాయి. మొత్తం 5,07,107 ముంది విద్యార్ధులు రాయగా.. అందులో 4,60,519 మంది (92.78 శాతం) పరీక్షల్లో ఉత్తీర్ణత పొందారు. ఫ‌లితాల్లో బాలురు 91.32…

డేంజర్.. ఈ 4 పదార్థాలను తింటే.. మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..

ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ సమస్య సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది.. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల చాలా మంది ఊబకాయంతోపాటు.. గుండె సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా హై కొలెస్ట్రాల్ వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా…

తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు! వారితో పాటు మహిళా క్రికెటర్‌ కూడా..

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ అదరగొడుతున్న విషయం తెలిసిందే. 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ఆర్సీబీనే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తమ టీమ్‌ ఇంత అద్భుత ప్రదర్శన కనబరుస్తుందనో ఏమో.. ఆర్సీబీ కెప్లెన్‌ రజత్‌ పాటిదార్‌, వికెట్‌ కీపర్‌ జితేష్‌…

Bank Holiday: కస్టమర్లకు అలర్ట్‌.. మే 1న బ్యాంకులకు సెలవేనా..?

ఏప్రిల్‌ నెల ముగియనుంది. మే నెల వస్తోంది. రేపు గురువారం బ్యాంకులకు సెలవు ఉంటుందా? మే 1, 2025న దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. దీని అర్థం కస్టమర్లు గురువారం బ్యాంకుకు వెళ్లి తమ పనిని పూర్తి చేసుకోలేరు.…

Robinhood OTT: ఓటీటీలో వచ్చేస్తోన్న రాబిన్ హుడ్! నితిన్, శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.…

Tollywood: రూ.5 వేలతో ఇండియాకు వచ్చి.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్..

సినీరంగంలో చాలా మందికి సులభంగా విజయం వరిస్తుంది. కొందరు స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరు తక్కువ సమయంలోనే కనుమరుగవుతుంటారు. కానీ ఈ నటి మాత్రం ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకోవడానికి తీవ్రమైన పోరాటాలను ఎదుర్కొంది. సవాళ్లు, మోసాలు, అడ్డంకులు, అవమానాలు ఎదుర్కొని…

Whatsapp: మే 5 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు..!

మే 5 నుండి అనేక స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ప్రతి సంవత్సరం వాట్సాప్ చాలా పాత ఫోన్‌ల జాబితాను విడుదల చేస్తుంది. కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందించడం ఆపివేసింది. వాట్సాప్ iOS 15.1 వెర్షన్ లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో…

Vastu Tips: ఈ దిశలో ఉంచిన వెదురు మొక్క అద్భుతాలు చేస్తుంది.. అదృష్టం మీ సొంతం..

మనిషి జీవితంలో మొక్కలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మొక్కలు ఉన్న స్థలం అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు శక్తివంతమైన శక్తి కేంద్రంగా కూడా పనిచేస్తాయి. మొక్కలు ఇల్లు లేదా ఆఫీసు వాతావరణాన్ని మార్చగలవు. సరైన వాస్తు స్థానాన్ని అనుసరించి ఉంచినట్లయితే.. మొక్కలు…

Telangana SSC Results 2025 Live: పదో తరగతి పరీక్షా ఫలితాలను డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి..

తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. తెలంగాణ…

TS 10th Class Results 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే!

హైదరాబాద్‌, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా…

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ నటి కమ్ స్టార్ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..

పై ఫొటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఓ టాలీవుడ్ స్టార్ నటుడి కూతురు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట అమెరికన్ టెలివిజన్ లో పని చేసింది. ఆ తర్వాత…

Suriya : ప్లీజ్ మీరు అలా చేయకండి.. అభిమానులకు సూర్య రిక్వెస్ట్.. ఏం జరిగిందంటే..

సాధారణంగా సినీతారలు తెరపై ఏం చేసినా అభిమానులు వాటిని అనుసరిస్తారు. యాక్షన్ సన్నివేశాలు సైతం ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇక హీరో స్టైలీష్ గా సిగరెట్స్ తాగడం, మద్యం సేవించడం తెరపై చూసి వాటిని ఫ్యాన్స్ సైతం అనుసరిస్తారు. తాజాగా తన…

Summer Weight Loss Diet: వేసవిలో ఈ పండ్లు తింటే చాలు.. బరువు తగ్గుతారు

వేసవిలో బరువు తగ్గడానికి ఉపయోగపడే 5 ఆరోగ్యకరమైన పండ్లు. ప్రతి కాలానికీ తగిన పండ్లు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. రోజు తినే ఆహారంలో పండ్లు చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. వేసవిలో కొన్ని…

Tollywood: సెలబ్రెటీల గురించి చెత్త రాస్తారు.. లైక్స్ కోసమే ఇలా.. హీరోయిన్ అసహనం..

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. టీవీల్లో ఆమె పోషించిన పాత్రలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకంటూ హీరోయిన్స్ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది.…

షుగర్ ఉన్నవారు తీసుకోవాల్సిన టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటున్నారో చాలా జాగ్రత్తగా చూడాలి. కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. అలాగే కొన్ని ఆహారాలు బ్లడ్ షుగర్‌పై తక్కువ ప్రభావం చూపుతాయి. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా…

IND vs ENG: ఇంగ్లండ్ పర్యటనకు 35 మంది ఫిక్స్.. కెప్టెన్‌గా రోహిత్.. ఆ ఇద్దిరికి లక్కీ‌ఛాన్స్?

IND vs ENG: ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత, టీం ఇండియా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. ఐదు టెస్ట్‌ల సిరీస్, దానికి ముందు జరిగే ఇండియా…

KILLR Movie Glimpse: జగతి మేడమ్ అరాచకం రా బాబోయ్.. జ్యోతిరాయ్ నటించిన కిల్లర్ గ్లింప్స్ చూస్తే..

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్‏కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక దీపం తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకున్న సీరియల్ ఇదే. అటు ఫ్యామిలీ అడియన్స్ తోపాటు యూత్ సైతం ఈ సీరియల్ ను తెగ ఇష్టపడ్డారు. ఇందులో…

Tollywood: గుర్తుపట్టారా..? తెలుగునాట ఒక ఊపు ఊపిన హీరోయిన్.. అగ్రతారలతో సినిమాలు

ఈ ఫోటోలోని అమ్మాయి ఎవరో మీరు పోల్చగలరా..? తను తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంటి వారి పక్కన ఆడిపాడింది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే తను తెలుగు అమ్మాయి. చిన్నప్పుడు…

ఆ ప్లేయర్ డకౌట్‌తో ఐపీఎల్ 2025 ఛాంపియన్ డిసైడ్.. ఈ హిస్టరీ చూస్తే కోహ్లీకి కన్నీళ్లే భయ్యో

మే 25 అంటే IPL 2025 ఫైనల్ రోజు. ఐపీఎల్‌లో అగ్రస్థానంలో ఉన్న రెండు జట్ల మధ్య ఘర్షణ జరిగే రోజు. ఆపై వాటిలో ఓ జట్టు ఛాంపియన్‌గా మారుతుంది. ఇప్పుడు ఫైనల్ ఆడే మరో జట్టు ఎవరో తెలియదు. కానీ,…

Snakebite Cases: పాములు బాబోయ్ పాములు.. కాటు మీద కాటు వేస్తున్నాయ్..! 120 రోజుల్లో 3 వేలకు పైగా కేసులు..

కర్ణాటకలో పాము కాటు కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేవలం 120 రోజుల్లోనే 3259 కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా, 20 మంది పాముకాటుతో మరణించారు. పాము కాటు కేసుల పెరుగుదల నేపథ్యంలో TV9 ప్రజల్ని హెచ్చరిస్తూ,…

Allu Arjun: మృణాళ్ కాదు.. అల్లు అర్జున్- అట్లీ సినిమాలో ఆ ఫ్లాపుల హీరోయిన్.. బాబోయ్ వద్దంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ‘పుష్ప 2’ హిట్ కావడంతో, దానిని మించేలా సినిమాను తెరకెక్కించడం ఇప్పుడు దర్శకుల ముందున్న అతి పెద్ద సవాలు. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్…

TS SSC Results 2025 Live: కాసేపట్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. రిజల్ట్స్‌ లింక్‌ ఇదే!

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30)వ తేదీన విడుదలకానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు…

HIT 3 Movie: నాని సినిమాకు గుడ్ న్యూస్.. ఆ విషయంలో సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పరాజయమెరుగని హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయిల కనిపించిన నాని.. ఇప్పుడు మాస్ యాక్షన్ హీరోగా,…

Virat Kohli: ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం: మంజ్రేకర్‌కు ఇచ్చిపడేసిన విరాట్ సోదరుడు

సంజయ్ మంజ్రేకర్‌పై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ విరుచుకుపడ్డాడు. భారత మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి ప్రశ్నలు లేవనెత్తినందున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సమయంలో మంజ్రేకర్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి విమర్శలు…

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే..!

ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ…

Kalpana Rai: 430కు పైగా సినిమాలు.. చివరి రోజుల్లో ఆకలితో అల్లాడి.. ఈ నటి కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

సినీరంగంలో చాలా మంది నటీనటులు తమ సహజ నటనతో సినీప్రియులను అలరించారు. ముఖ్యంగా తమ యాక్టింగ్, పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు కొందరు కమెడియన్స్. తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. తమ నటనతో అలరించిన పలువురు…

IPL 2025: కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్‌ను భయపెడుతున్న బౌలర్‌ అతనే! అంబటి రాయుడు షాకింగ్‌ కామెంట్స్‌

ఐపీఎల్‌ 2025లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు ప్లే ఆఫ్‌ స్థానాల కోసం ఏకంగా 8 జట్లు ఇప్పటికీ పోటీ పడుతున్నాయి. టోర్నీ దాదాపు 70 శాతంపైనే పూర్తి అయింది. అయినా కూడా ఇంకా ప్లే ఆఫ్స్‌కు ఒక్క టీమ్‌ కూడా…

Hyderabad: తండ్రి దుఖాణంలో రూ.2 లక్షలు చోరీ చేసి.. ఐఫోన్‌ కొనుక్కున్న ఏడో తరగతి పిల్లోడు!

జీడిమెట్ల, ఏప్రిల్‌ 30: పిల్లలను ఎంతో కష్టపడి చదివించి, వారిని ఎలాగైనా ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు అహోరాత్రులు కలలుకంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా వారికి సకల సౌకర్యాలు సమకూర్చి తాము ఆనందంగా పస్తులు ఉంటారు. అయితే కొందరు పిల్లలు కన్నోళ్ల కష్టాన్ని…

Tollywood Updates: టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్‌ మూవీ షూటింగ్ జన్‌వాడలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‎కి మహేష్ బాబుతో పాటు మరి కొందరు నటులు కూడా పాల్గొంటున్నారు.అక్కడికే అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నారు ఆర్టిస్టులు. బాలకృష్ణ హీరోగా బోయపాటి…

Tollywood: 5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే.. అయినా రానీ ఆఫర్స్.. ఈ బ్యూటీ ఎవరంటే..

మలయాళీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగులోనూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఈ బ్యూటీకి మాత్రం అంతగా ఆఫర్స్ రావడం లేదు. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్…

అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్స్‌కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తన పేరును తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో…

Pawan Kalyan: కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. అర్ధరాత్రిళ్లు నిద్ర లేచి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ తీవ్రంగా గాయ పడ్డాడు. ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ చేయించారు.…

Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..

ఉత్తరాఖండ్‌లో బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉత్తర్‌కాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ తెరిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ…

TS SSC Result Time 2025: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే

హైదరాబాద్‌, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు నిరీక్షణ తప్పేలాలేదు. పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంటి గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తొలుత ప్రకటించినప్పటికీ.. మధ్యాహ్నం 1.15 గంటలకు ఆలస్యంగా విడుదల చేస్తామని…

DC vs KKR: ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు..

Axar Patel and Ajinkya Rahane Injured: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 48వ మ్యాచ్‌లో, రెండు జట్ల కెప్టెన్లు గాయపడ్డారు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, కోల్‌కతా కెప్టెన్…

తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌.. ఈ రూట్లలో 8 ప్రత్యేక రైళ్లు..

తిరుపతి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతికి 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దీగా ఉండే వేసవి నెలల్లో ప్రయాణికులకు ఎక్కువ సౌలభ్యం, సౌకర్యాన్ని అందించడం…